అన్వేషించండి

IND vs WI 1st ODI: సంజు సూపర్‌ మ్యాన్‌ ఫీట్‌! టీమ్‌ఇండియాను గెలిపించిన డైవ్‌!

Sanju Samson: టీమ్ఇండియా విజయంలో అందరి కృషి సమానంగా ఉనప్పటికీ సంజు శాంసన్‌ వికెట్‌ కీపింగే జట్టును రక్షించింది! చివరి ఓవర్లో అతడు డైవ్‌ చేసి మరీ బౌండరీలను ఆపాడు.

IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా విజయం అందుకుంది. ఆఖరి ఓవర్లో కరీబియన్లు టెన్షన్‌ పెట్టినా గబ్బర్‌ సేన 3 రన్స్‌ తేడాతో విక్టరీని ముద్దాడింది. ఇందులో అందరి కృషి సమానంగా ఉనప్పటికీ సంజు శాంసన్‌ వికెట్‌ కీపింగే జట్టును రక్షించింది! చివరి ఓవర్లో అతడు డైవ్‌ చేసి మరీ బౌండరీలను ఆపాడు. సూపర్ మ్యాన్‌ తరహాలో అతడు చేసిన అమేజింగ్‌ ఫీట్లకు ప్రశంసల జల్లు కురుస్తోంది.

పోర్ట్ ఆఫ్‌ స్పెయిన్‌లో భారత్‌, వెస్టిండీస్‌ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. టీమ్‌ఇండియా నిర్దేశించిన 309 భారీ టార్గెట్‌ను విండీస్‌ ఈజీగా ఛేదించేట్టు కనిపించింది. ఆఖరి ఓవర్లో అయితే పోరు ఉత్కంఠకరంగా మారింది. 49 ఓవర్లకు ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 294తో ఉంది. 6 బంతుల్లో 15 రన్స్‌ చేస్తే చాలు! అంటే 3 షాట్లు గట్టిగా బాదేస్తే సరిపోతుంది. క్రీజులోనేమో భారీ సిక్సర్లు దంచికొట్టే రొమారియో షెపర్డ్‌, అకేల్‌ హుస్సేన్‌ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌, సంజూ కీపింగ్‌తో ఆకట్టుకున్నారు. 

తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి ఒక రన్‌ వచ్చింది.  మూడో బంతి బౌండరీకి వెళ్లింది. నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి. అంటే చివరి రెండు బంతుల్లో 8 కొడితే కరీబియన్లదే విజయం. మైదానంలో ఒకటే ఉత్కంఠ. షెఫర్డ్‌ లెగ్‌  సైడ్‌ జరిగడంతో సిరాజ్‌ అతడిని వెంటాడుతూ లైగ్‌వైపు దూరంగా బంతి వేశాడు. నిజానికి దీనిని కీపర్‌కు అందుకోవడం అత్యంత కష్టం. కానీ సంజు శాంసన్‌ ఎడమ వైపు ఒంటికాలితో సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి డైవ్‌ చేశాడు. బంతిని ఆపేశాడు. విలువైన బౌండరీని అడ్డుకున్నాడు. షెఫర్డ్‌ పరుగు తీయలేదు.

సంజు శాంసన్‌ అద్భుత ఫీట్‌కు సిరాజ్‌ సహా అంతా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాతి బంతికి 2 రన్స్‌ వచ్చాయి. ఆఖరి బంతిని బౌండరీకి పంపిస్తే మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీస్తుంది. షెఫర్డ్‌ను తప్పించుకొని వచ్చిన బంతిని సంజు వేగంగా అందుకొన్నాడు. దాంతో 3 పరుగులతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. దాంతో సంజు కీపింగ్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
IPL 2026 RCB VS CSK Updates: దుమ్ము రేపిన డేవిడ్.. స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు.. రాణించిన ప‌డిక్క‌ల్, పాటిదార్
దుమ్ము రేపిన డేవిడ్.. స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు.. రాణించిన ప‌డిక్క‌ల్, పాటిదార్
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
SRH vs LSG 1st Innings Highlights: టాపార్డర్ ఫ్లాప్ షో.. నితీష్ రెడ్డి, క్లాసెస్ హాఫ్ సెంచరీలు.. లక్నో ముందు సాధారణ టార్గెట్
టాపార్డర్ ఫ్లాప్ షో.. నితీష్ రెడ్డి, క్లాసెస్ హాఫ్ సెంచరీలు.. లక్నో ముందు సాధారణ టార్గెట్

వీడియోలు

RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద
Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Granny OTT : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Donald Trump: ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Embed widget