అన్వేషించండి

Suryakumar Yadav: కొత్త మైలురాయిని దాటిన సూర్య - ముందు ముందు ఎన్ని బద్దలు అవుతాయో!

శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ కొత్త మైలురాయిని చేరుకున్నాడు.

IND vs SL 3rd T20I: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో నిర్ణయాత్మక T20 మ్యాచ్‌లో, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను 51 బంతుల్లో 112 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20లో మరో రికార్డు సృష్టించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో సూర్య కుమార్ యాదవ్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 1,500 పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20లో తన 43వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సృష్టించాడు. అత్యధిక వేగంగా ఈ మైలురాయిని అందుకున్న వారిలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం, బాబర్ ఆజం, కేఎల్ రాహుల్, మహ్మద్ రిజ్వాన్‌లు సూర్య కంటే ముందున్నారు.

అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1,500 పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా సూర్య నిలిచాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 39 టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లలో విరాట్ 1,500 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 39 ఇన్నింగ్స్‌ల్లో, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం 39 ఇన్నింగ్స్‌ల్లో, కేఎల్ రాహుల్ 39 ఇన్నింగ్స్‌ల్లో, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 42 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించారు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్
శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్య ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో మూడో టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత జట్టులో సూర్య రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇది కాకుండా సూర్య T20ల్లో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే సూర్య సెంచరీ పూర్తి చేయగలిగాడు. అదే సమయంలో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసి ఈ విషయంలో నంబర్ వన్‌లో ఉన్నాడు.

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget