IND vs ENG Score Live Streaming: ఆఖరి వన్డే టైమింగ్‌లో మార్పు! లైవ్‌స్ట్రీమింగ్ ఎన్ని గంటలకంటే!!
India vs England 3rd ODI Live Streaming: నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలవడమే ఇందుకు కారణం. మరి ఈ మ్యాచ్ ఎన్ని గంటలకు? వేదిక ఏంటి?
India vs England 3rd ODI Live Streaming: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసును టీమ్‌ఇండియా విజయంతో మొదలుపెట్టింది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే రెండో మ్యాచులో ఆంగ్లేయులు 100 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించారు. దాంతో నిర్ణయాత్మక మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది. మరి ఈ మ్యాచ్ ఎన్ని గంటలకు? వేదిక ఏంటి? తుది జట్లలో ఎవరుంటారు?
When Does India vs England 3rd ODI match Begin (Date and Time in India)?
భారత్, ఇంగ్లాండ్ మూడో వన్డే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 3:00 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch India vs England 3rd ODI match?
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్. నెట్‌వర్క్ ఛానళ్లలో మ్యాచ్ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్, సోనీ సిక్స్ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
How to Watch India vs England 3rd ODI match Live Streaming Online for Free in India?
భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డేను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.
India vs England Series schedule
ఇంగ్లాండ్, టీమ్‌ఇండియా ఐదో టెస్టు ముగిసింది. వన్డే సిరీసును భారత్ 2-1తో కైవసం చేసుకుంది. 12న తొలి వన్డే జరిగింది. గురువారం రెండో వన్డే జరిగింది. 17న ఆఖరి వన్డే ఉంటుంది.
India vs England 3rd ODI match Probable XI
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్టన్, డేవిడ్ విలే, బ్రేడన్ కేర్స్, రీస్ టాప్లే
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
England win the second #ENGvIND ODI. #TeamIndia will look to bounce back in the series decider on Sunday. 👍 👍
— BCCI (@BCCI) July 14, 2022
Scorecard 👉🏻👉🏻 https://t.co/N4iVtxbNBF pic.twitter.com/9pjXrRktJH