IND vs ENG Cricket Score LIVE: తొలి రోజు ముగిసిన ఆట... ఇంగ్లాండ్ 120/0... 42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్... భారత్ తొలి ఇన్నింగ్స్ 78 ఆలౌట్
భారత్ X ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 78 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు ముగిసిన ఆట... ఇంగ్లాండ్ 120/0
LIVE

Background
భారత్ X ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీ ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి లేకుండా బరిలోకి దిగాడు కోహ్లీ. మరో పక్క జో రూట్ జట్టులో మార్పులు చేశాడు.
India Playing 11
42 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
Teams ending with a 1st innings lead on opening day without losing a wicket:
160/0 NZ v Pak 104 Hamilton 2000/01
157/0 Eng v Aus 98 MCG 2010/11
120/0 Eng v Ind 78 Leeds 2021
India conceding a 1st innings lead on the opening day
147 v SA Ahmedabad 2007/08
43 v WI Delhi 1987/88
42 v Eng Leeds 2021
36 v NZ Mohali 1999/00
2011 తర్వాత ఇప్పుడే
First 100+ opening partnership for England against India at home since 186 by Strauss & Cook in Edgbaston in 2011
ఓపెనర్ హమీద్ అర్ధ శతకం
ఇంగ్లాండ్ ఓపెనర్ హమీద్ అర్ధ శతకం సాధించాడు. టెస్టుల్లో అతనికిది నాలుగో అర్ధ శతకం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

