అన్వేషించండి

ICC Rankings: మళ్లీ టాప్‌కు చేరుకున్న రషీద్ - సెకండ్ ప్లేస్‌కు హసరంగ!

ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Latest ICC Rankings: ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్, వెటరన్ బౌలర్ రషీద్ ఖాన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఈ తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ రెండో స్థానానికి పడిపోయాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్, వనిందు హసరంగాతో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు జోష్ హజిల్‌వుడ్, ఆదిల్ రషీద్, శామ్ కరన్ టాప్-5 బౌలర్లలో ఉన్నారు.

రషీద్ ఖాన్ 698 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ కూడా 698 రేటింగ్ పాయింట్లతోనే ఉన్నాడు. కానీ తను రెండో స్థానంలో ఉన్నాడు. నిజానికి రషీద్ ఖాన్ ఇంతకు ముందు కూడా ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

వనిందు హసరంగ రెండో స్థానానికి
శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా 698 రేటింగ్ పాయింట్లతో రషీద్ ఖాన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 692 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ICC టీ20 ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. జోష్ హేజిల్‌వుడ్ 690 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మిగిలిన బౌలర్ల గురించి మాట్లాడుకుంటే దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రేజ్ షమ్సీ, ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముజీబ్ ఉర్ రెహమాన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆన్రిచ్ నోర్కియా, శ్రీలంకకు చెందిన మహీష్ తీక్షణ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కాకుండా ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని లీగ్‌లలో రషీద్ ఖాన్ ఆడతాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10 బౌలర్లు ఉన్నారు
1. రషీద్ ఖాన్
2. వనిందు హసరంగా
3. ఆదిల్ రషీద్
4. జోష్ హాజిల్‌వుడ్
5. శామ్ కరన్
6. ఆడమ్ జంపా
7. తబ్రైజ్ షమ్సీ
8. ముజీబ్ ఉర్ రెహ్మాన్
9. ఆన్రిచ్ నోర్కియా
10. మహీష్ తీక్షణ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget