News
News
X

IND vs PAK, CWG 2022: నేడే భారత్‌, పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌! లైవ్‌ స్ట్రీమింగ్‌ ఎందులో? మ్యాచ్‌ ఎన్నింటికి?

India W vs Pakistan match Live Streaming: కామన్వెల్త్‌ క్రికెట్లో టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో నేడు తలపడుతోంది. నేటి మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, టైమింగ్‌, టెలికాస్టింగ్‌ వివరాలు మీకోసం!

FOLLOW US: 

India W vs Pakistan W CWG T20 match Live Streaming: కామన్వెల్త్‌ క్రికెట్లో టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. చిరకాల శత్రువు పాకిస్థాన్‌తో నేడు తలపడుతోంది. ఆసీస్‌ చేతిలో ఓడిన మహిళల జట్టు ఈ పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. నేటి మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, టైమింగ్‌, టెలికాస్టింగ్‌ వివరాలు మీకోసం!

When Does India W vs Pakistan W CWG T20 match Begin (Date and Time in India)?

భారత్‌, పాకిస్థాన్‌ మహిళల టీ20 మ్యాచ్‌ బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది. వేదిక ఎడ్జ్‌బాస్టన్‌. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అరగంట ముందు టాస్‌ వేస్తారు.

Where to Watch India W vs Pakistan W CWG T20 match?

భారత్‌, పాక్‌ మ్యాచును దూరదర్శన్‌ స్పోర్ట్స్‌, సోనీ ఛానళ్లలో వీక్షించొచ్చు. టెన్‌ స్పోర్ట్స్‌లోనూ వస్తుంది.

How to Watch India W vs Pakistan W CWG T20 match Live Streaming Online for Free in India?

భారత్‌, పాక్‌ టీ20 మ్యాచును లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. సోనీ లైవ్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. జియో టీవీలో ఉచితంగా చూడొచ్చు.

India W vs Pakistan W CWG T20 match Form guide

 అంతర్జాతీయ వేదికపై భారత్‌, పాకిస్థాన్‌ ఏ ఆటలో తలపడినా అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. క్రికెట్లోనూ అంతే. పైగా ఈ ఆటలో భారత అమ్మాయిలదే పైచేయి. చివరి ఐదు మ్యాచులో టీమ్‌ఇండియా నాలుగు గెలిస్తే పాక్‌ ఒక్కటే గెలిచింది.

India W vs Pakistan W CWG T20 match Probable XI

భారత్‌: స్మృతి మంధాన, షెపాలీ వర్మ, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, రాధా యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌, మేఘనా సింగ్‌, రేణుక సింగ్, స్నేహ్‌ రాణా, సిబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్‌, తానియా భాటియా

పాక్‌: ఇరామ్‌ జావెద్‌, మునీబా అలీ, ఒమైమా సొహైల్‌, బిస్మా మరూఫ్‌, నిడా దార్‌, అలియా రియాజ్‌, అయేషా నసీమ్‌, ఫాతిమా సనా, తుబా హసన్‌, డియానా బైగ్‌, అనామ్‌ అమిన్‌, ఐమన్‌ అన్వర్‌, కైనాత్‌ ఇంతియాజ్‌, సడియా ఇక్బాల్‌, గుల్‌ ఫిరోజా

Published at : 31 Jul 2022 09:12 AM (IST) Tags: smriti mandhana Harmanpreet Kaur IND W vs PAK W CWG 2022 IND W vs PAK W Live Match IND W vs PAK W online streaming

సంబంధిత కథనాలు

FIFA Suspends AIFF: బిగ్ షాక్ - భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

FIFA Suspends AIFF: బిగ్ షాక్ - భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

టాప్ స్టోరీస్

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్‌లో బీజేపీ వ్యూహం ఫలించేనా?

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!

Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!