అన్వేషించండి

IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!

హరారేలో జరిగిన థర్డ్ టి20 లో 15 ఏళ్ల యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 81 రన్స్ తో మెరవడంతో ఇండియా 192/5 రన్స్ బాదింది.

Sooryavanshi Blitzkrieg Takes India To Big Score మూడో టీ20లోనూ భార‌త్ రెచ్చిపోయింది. స్లో వికెట్ పై బ్యాట‌ర్లు స‌త్తా చాట‌డంతో భారీ స్కోరు సాధించింది.  జింబాబ్వేతో హరారే వేదికగా శనివారం జరుగుతున్న‌ థర్డ్ అండ్ ఫైనల్ టి20 మ్యాచ్ లో ఇండియా బ్యాటర్లు మరోసారి పవర్ ఫుల్ షో చూపించారు. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సంచలన హాఫ్ సెంచరీ (49 బంతుల్లో 81 రన్స్, 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో చెలరేగడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 రన్స్ బిగ్ స్కోరు సాధించింది. బ్రాడ్ ఈవాన్స్ కు రెండు వికెట్లు ద‌క్కాయి.   ఆల్రెడీ సిరీస్ లో 2-0 తో ముందంజలో ఉన్న శ్రేయస్ అయ్యర్ సేన ఈ మ్యాచ్ ను కూడా గెలిచి కంప్లీట్ గా క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. ప్లేయింగ్ ఎలెవన్ లో టూ బిగ్ చేంజెస్
ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన ప్రిన్స్ యాదవ్ స్థానంలో పేసర్ అశోక్ శర్మను, శివమ్ దూబే ప్లేస్ లో సూర్యాన్ష్ షెడ్గేను టీమ్ లోకి తీసుకున్నారు. జింబాబ్వే టీమ్ లో పేసర్ రిచర్డ్ ఎంగరావా గాయం వల్ల బెంచ్ కి పరిమితమవ్వగా, అతనికి ప్రత్యామ్నాయంగా వెల్లింగ్టన్ మసకద్జా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. స్లోగా ఉన్న హరారే పిచ్ పై వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఇండియాకు సాలిడ్ ఫౌండేషన్ వేశాడు. ఇక ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 92) మ‌రోసారి విఫ‌ల‌మై నిరాశ ప‌ర్చాడు. వ‌న్ డౌన్ లో వ‌చ్చిన ఇషాన్ (29) తో క‌లిసి వైభ‌వ్.. 75 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో 31 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీ ఫోర్ల సిక్సర్ల వర్షం.. 
వైభవ్ సూర్యవంశీ తన 49 బంతుల ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ ఔటైన త‌ర్వాత‌.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (27) తో క‌లిసి 50 ప‌రుగులు జోడించాడు. అయితే సెంచ‌రీకి చేరువైన క్ర‌మంలో ఔటై, నిరాశ ప‌ర్చాడు. చివ‌ర్లో రింకూ సింగ్ (14బంతుల్లో 25, 2 ఫోర్లు, 1 సిక్స‌ర్) లు క్యామియో ఇన్నింగ్స్ తో సపోర్ట్ అందించడంతో ఇండియా 192 రన్స్ స్కోర్ చేయగలిగింది. తెలుగు స్టార్ తిలక్ వ‌ర్మ (11 నాటౌట్) అజేయంగా నిలిచాడు.  ఈ బిగ్ టార్గెట్ ను ఛేజ్ చేయడం జింబాబ్వేకు చాలా టఫ్ టాస్క్ కానుంది.

క్లీన్ స్వీప్ వైపు ఇండియా అడుగులు.. ఫైట్ ఇచ్చేందుకు జింబాబ్వే రెడీ
ఇండియన్ బౌలింగ్ లైనప్ లో కొంతమంది ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ బౌలర్లు ఉన్నందున ఈ మ్యాచ్ లో గెలిచేందుకు జింబాబ్వే గట్టిగా ట్రై చేసే స్కోప్ ఉంది. అయితే ఈజీ విక్టరీతో సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకోవడమే తమ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. ఇక వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా.. మ‌రోసారి టీ20 నెంబ‌ర్ వ‌న్ ర్యాంకును ద‌క్కించుకోగా, మూడో టీ20లో విజయంతో దాన్ని ప‌టిష్టం చేసుకోవాల‌ని భావిస్తోంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Embed widget