అన్వేషించండి

India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!

ఇండియా క్రికెట్ లో సాంప్రదాయ పద్ధతులు, సీనియారిటీ రూల్స్ వల్ల 15 ఏళ్ల రికార్డ్ బ్రేకర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కడం లేదు.

Why Vaibhav Sooryavanshi Is Only Warming The Bench:  అద్భుతమైన టాలెంట్ తో వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సీనియర్ టీమిండియా డెబ్యూ ప్రెజెంట్ వాయిదా పడింది. ఐరిష్ గడ్డపై అరంగేట్రం తెచ్చుకుంటాడనుకున్న క్రేజ్ తెచ్చిన ఈ బిహార్ యంగ్ స్టార్, ఇంగ్లాండ్ ప్లేయర్లను సైతం భయపెడుతున్నా కేవలం డ్రింక్స్ మోయడానికే పరిమితమయ్యాడు. దీనికి మెయిన్ రీజన్ టీమ్ లోని ‘హైరార్కీ’ అని తెలుస్తోంది. డొమెస్టిక్ క్రికెట్ సిస్టమ్ దెబ్బతినకుండా ఉండేందుకే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లపై మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ కూడా వైభవ్ రెడీగా ఉన్నా శాంసన్ లాంటి వరల్డ్ కప్ విన్నర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం ప్రాసెస్ లో భాగమని చెప్పాడు. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే మాట చెప్తూ మెయిన్ పిల్లర్స్ ను పక్కన పెట్టలేమని, ప్లేయర్లకు సెక్యూరిటీ ఇవ్వడం ముఖ్యమని చేస్టర్-లీ-స్ట్రీట్ లో జరిగిన ప్రెస్ మీట్ లో స్పష్టం చేశాడు.

Read Also: Knight Riders Creates History: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!

టీమిండియా ప్లానింగ్ పై సునీల్ గవాస్కర్ అసంతృప్తి
ఇండియా క్యాంప్ ఈ ప్రాసెస్ ను సమర్థిస్తున్నా లెజెండరీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మాత్రం మేనేజ్‌మెంట్ యాటిట్యూడ్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యూకే టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా మూడు మ్యాచుల్లో వైభవ్‌ను బెంచ్ పై కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని గవాస్కర్ ఇండియా టుడేతో అన్నాడు. "యంగ్ ప్లేయర్లను టెస్ట్ చేయడానికి ఐర్లాండ్ సిరీస్ ఒక బెస్ట్ అపార్చునిటీ. ఇన్ ఫామ్ లో ఉన్న వైభవ్‌ను రెండు మ్యాచుల్లోనూ ఆడించాల్సింది. దీనివల్ల నెక్స్ట్ అతనికి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అయితే 15 ఏళ్ల ఏజ్ లో ప్రెజర్ గురించి ఎక్కువగా ఆలోచించరు కాబట్టి దొరికిన తక్కువ టైమ్ లోనే అతను సత్తా చాటాల్సి ఉంటుంది" అని గవాస్కర్ అనలైజ్ చేశాడు.

Read Also: IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్!

ఇంగ్లాండ్ ప్యాంట్లు ఊడదీసేవాడు.. రవిశాస్త్రి బోల్డ్ కామెంట్స్
మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ట్రేడ్‌మార్క్ స్టైల్ లో సోనీ స్పోర్ట్స్ లో సంచలన కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం వల్ల కంప్లీట్‌గా వాషౌట్ అయిన తర్వాత శాస్త్రి రియాక్ట్ అవుతూ వైభవ్‌ను ఆడించకపోవడం పెద్ద తప్పు అని చెప్పాడు. "ఆ పిల్లాడిని ఐర్లాండ్ తోనే ఆడించాల్సింది . అది చాలా స్లో అండ్ స్పాంజీ ట్రాక్, పైగా గ్రౌండ్ కూడా చాలా చిన్నది. అక్కడ గనక వైభవ్ ఆడి ఉంటే బాల్స్ అన్నీ స్టేడియం టెర్రస్ పై పడేవి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ బౌలర్ల ప్యాంట్లు ఊడదీసి వదిలేసేవాడు. అతనికి వీలైనంత త్వరగా ప్లేయింగ్ ఎలెవన్ లో ఛాన్స్ ఇవ్వాలి" అని శాస్త్రి చాలా బోల్డ్ గా అన్నాడు.

గంభీర్ మార్క్ రూల్స్.. భవిష్యత్తు సిరీస్ లపైనే అందరి కళ్లు
టీమిండియా థింక్ ట్యాంక్, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ వేర్వేరు అంచనాలతో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గౌతమ్ గంభీర్ లీడర్‌షిప్ లో ఇండియా ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది కాబట్టి అతను క్రియేట్ చేసిన సిస్టమ్ ను అంత ఈజీగా బ్రేక్ చేయలేరు. ఐపీఎల్ లో 230 కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన వైభవ్, శ్రీలంకలో ఇండియా-A తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 రన్స్ కొట్టి తన పవర్ ఏంటో చూపించాడు. గంభీర్ సక్సెస్ ఫుల్ ఫార్ములాను నమ్ముకుని సీనియర్లకే ఓటు వేస్తున్నా రాబోయే మ్యాచుల్లోనైనా రొటేషన్ పాలసీ ద్వారా ఈ 15 ఏళ్ల రికార్డ్ మేకర్ కు డెబ్యూ క్యాప్ దక్కుతుందా లేదా అనేది ప్రెజెంట్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అని తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

WPL Auction Dhamaka: కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
Arshdeep World Record: భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
భారత పేసర్ అర్ష్‌దీప్  అరుదైన‌ రికార్డు.. క్యాలెండ‌ర్ ఇయ‌ర్లో అత్య‌ధిక వికెట్ల‌తో.. 
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Dhoni Secret Superpower: గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్
గ్రౌండ్ లోకి దిగేముందు ఎలాంటి ప్లాన్లు ఉండవ్..  ధోని అసలు సిసలు మ్యాజిక్ బయటపెట్టిన ఫాఫ్ డుప్లెసిస్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget