అన్వేషించండి

Srikkanth Samson Snub: వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!

జింబాబ్వే టి20 సిరీస్ నుంచి సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ మేనేజ్‌మెంట్ పై ఫైర్ అయ్యాడు.

Srikkanth Slams Team Management Over Samson Snub:  జింబాబ్వేతో రీసెంట్ గా ముగిసిన టి20 సిరీస్ కు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ను సెలెక్ట్ చేయకపోవడంపై బిసిసిఐ మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కొంతమంది ప్లేయర్ల పట్ల పక్షపాతం చూపిస్తోందని ఆరోపించాడు. ఈ ఇయర్ బిగినింగ్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఓపెనర్ అభిషేక్ శర్మకు వరుసగా ఛాన్సెస్ ఇస్తూ సంజూ శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు.

Read Also: Arshdeep - Samreen Romance: "మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!

సంజూ ఎంవిపి ప్లేయర్.. అభిషేక్ కి మాత్రమే లాంగ్ రోప్ ఎందుకు?
తన యూట్యూబ్ ఛానెల్ లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) గా నిలిచాడు. అతనికి ఛాన్స్ ఇవ్వకుండా అభిషేక్ శర్మకు మాత్రమే ఇన్ని ఛాన్సెస్ ఎలా ఇస్తారు? ఇది చాలా వాలిడ్ క్వశ్చన్. అభిషేక్ కి లాంగ్ రోప్ ఇస్తున్నప్పుడు శాంసన్ కి ఎందుకు ఇవ్వరు? ఒక ప్లేయర్ విషయంలో ఒకలా, ఇంకొకరి విషయంలో వేరేలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు?" అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించాడు.

Read Also: Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్

కూల్ గా ఆడి రన్స్ చేయాలి.. సంజూకి శ్రీకాంత్ బిగ్ అడ్వైస్
అయితే సంజూ శాంసన్ తన బ్యాటింగ్ స్టైల్ ని కొంచెం మార్చుకుని రన్స్ చేసే వేరే రూట్ వెతుక్కోవాలని శ్రీకాంత్ సజెస్ట్ చేశాడు. "సంజూ త్వరలోనే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నా. గ్రౌండ్ లోకి రాగానే బంతిని వేస్ట్ చేయకుండా ఫస్ట్ కొన్ని బాల్స్ కూల్ గా డిఫెండ్ చేసుకోవాలి. అతనికి రన్ రేట్ కవర్ చేసే ఎబిలిటీ ఉంది. ఫస్ట్ 100 స్ట్రైక్ రేట్ తో ఆడి సెట్ అయ్యాక దాన్ని 200 కి తీసుకెళ్లొచ్చు, అంతేకానీ వికెట్ ని త్వరగా పడేసుకోకూడదు" అని అడ్వైస్ ఇచ్చాడు.

టి20 వరల్డ్ కప్ హిస్టారిక్ కంబ్యాక్.. 321 రన్స్ తో రికార్డుల వేట
సొంత‌గ‌డ్డ‌ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో సంజూ శాంసన్ మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్ ఇచ్చి ఇండియా టైటిల్ గెలవడంలో మెయిన్ రోల్ ప్లే చేశాడు. స్టార్టింగ్ లో ప్లేయింగ్ 11 లో లేకపోయినా, ఆ తర్వాత లభించిన ఛాన్సెస్ లో 5 ఇన్నింగ్స్ లలోనే 80.25 యావరేజ్, 199.37 స్ట్రైక్ రేట్ తో 321 రన్స్ సాధించాడు. ఇండియా తరఫున టాప్ రన్ స్కోరర్ గా నిలవడమే కాకుండా, ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో 24 సిక్సర్లు బాది ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget