అన్వేషించండి

Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 

ఐసీసీ లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా, వైభవ్ సూర్యవంశీ టి20ల్లో ఏకంగా 230 స్థానాలు ఎగబాకాడు.

Shubman Gill Reclaims No 1 ODI Ranking In Latest ICC Rankings; ఇండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ మెన్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో మళ్లీ నంబర్ వన్ స్పాట్ ని దక్కించుకున్నాడు. వెస్ట్ ఇండీస్ విత్ న్యూజిలాండ్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత డారిల్ మిచెల్ స్థానంలో గిల్ టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. జనవరి నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న మిచెల్ ని వెనక్కి నెట్టి గిల్ ఈ ఫీట్ సాధించాడు. ఇంకో వైపు జింబాబ్వే టి20 సిరీస్ లో రచ్చ చేసిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు జంప్ చేసి టి20 ర్యాంకింగ్స్ లో 48వ ప్లేస్ కి చేరి సంచలనం సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ సంచలన జంప్.. టాప్ స్పాట్ లో ఇషాన్ కిషన్
జింబాబ్వేతో జరిగిన త్రీ-మ్యాచుల టి20 సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ 50.33 యావరేజ్ తో 151 రన్స్ సాధించి టూ హాఫ్ సెంచరీలతో మెరిసాడు. ఈ విధ్వంసకర పర్ఫార్మెన్స్ తో 536 పాయింట్లతో 48వ ర్యాంక్ సాధించాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇండియన్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 910 పాయింట్లతో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. సెకండ్ టి20 లో ఇషాన్ 916 ఆల్ టైమ్ హై రేటింగ్ పాయింట్స్ సాధించి విరాట్ కోహ్లీ (909), సూర్యకుమార్ యాదవ్ (912) ల కంటే కూడా బెటర్ రేటింగ్ రికార్డ్ సాధించాడు.

రవి బిష్ణోయ్ తిలక్ వర్మల గ్రోత్.. 
మరోవైపు టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ టూ ప్లేసెస్ జంప్ చేసి 6వ స్థానానికి చేరగా, టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్ సాధించాడు. బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 31 స్థానాలు మెరుగుపరుచుకుని 41వ ప్లేస్ లో నిలిచాడు. గాయం వల్ల జింబాబ్వే టూర్ కి దూరమైన వరుణ్ చక్రవర్తి 3 స్థానాలు పడిపోయినప్పటికీ టాప్ 10 లోనే కంటిన్యూ అవుతున్నాడు.

టెస్టుల్లో జస్టిన్ గ్రీవ్స్ సంచలనం.. 
పాకిస్తాన్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో సంచలన బౌలింగ్ తో 5 వికెట్లతో మెరిసిన వెస్ట్ ఇండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్ 21 స్థానాలు జంప్ చేసి 48వ పొజిషన్ కు చేరుకోవడంతో పాటు ఆల్‌రౌండర్లలో 9వ స్థానానికి చేరాడు. పాకిస్తాన్ పేసర్ మహమ్మద్ అబ్బాస్ 17వ ర్యాంక్ కి, సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్ ఆజామ్ 15వ ర్యాంక్ కి చేరాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget