అన్వేషించండి

Shikhar Dhawan: నా బిడ్డతో సరదగా గడపాలని ఉంది, శిఖర్‌ ధావన్‌ భావోద్వేగం

Shikhar Dhawan: కుమారుడి  గురించి తలుచుకుని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమారుడు జోరావర్‌తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని, తన  బిడ్డతో సరదాగా గడపాలని ఉందన్నాడు.

 Dhawan opens up about relationship with his son: కుమారుడి  గురించి తలుచుకుని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్‌(Shikhar Dhawan) మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమారుడు జోరావర్‌(Zoravar)తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని ఉద్వేగానికి లోనయ్యాడు. తన  బిడ్డతో సరదాగా గడపాలని, అతడిని నా చేతుల్లో నిద్ర పుచ్చాలని, గట్టిగా కౌగిలించుకోవాలని తనకు ఉంటుందని ధావన్‌ అన్నాడు. తండ్రి ప్రేమను ఇవ్వాలనిపిస్తుందని... జోరావర్‌తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని శిఖర్‌ తెలిపాడు. అయినా సరే తాను పాజిటివ్‌గానే ఉన్నానని... తన కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నానని తెలిపాడు. వాడు సంతోషంగా ఉండాలని.. దేవుడు కరుణిస్తే ఏదో ఒక రోజు జోరావర్‌ తనతో కలిసి ఉంటాడని ధావన్‌ వివరించాడు.

టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan) గత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా, కెరీర్ లోనూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee) నుంచి మానసిక వేధింపులు భరించలేక కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాడు. కానీ అప్పటినుంచి శిఖర్ ధావన్ కు భార్య నుంచి వేధింపులు రెట్టింపయ్యాయి. కుమారుడ్ని ధావన్ కు దూరం చేసిన మాజీ భార్య అయేషా కనీసం సోషల్ మీడియాలో సైతం జోరావర్ కు సంబంధించిన వివరాలు క్రికెటర్ కు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో వివాహం చేసుకోగా.. జోరావర్‌ సంతానం. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్‌ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ప్రకటించింది. ఆమెకు అంతకుముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల కేసు తీర్పులో కోర్టు ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.

ఐపీఎల్‌పైనే దృష్టి
టీమ్‌ఇండియాలో అవకాశం రాకపోతే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పంజాబ్‌ కింగ్స్‌కు ట్రోఫీ అందించడమే దృష్టి సారిస్తానని ధావన్‌ అంటున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారే ఆడతానని చెప్పాడు. 'నా భవిష్యత్తు గురించి ఏ సెలక్టర్‌నూ కలవలేదు. నేనెప్పుడూ ఎన్‌సీఏకు వెళ్తుంటాను. అక్కడ సమయం ఆస్వాదిస్తాను. అక్కడి సౌకర్యాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడే నా కెరీర్‌ మలుపు తిరిగింది. అందుకు కృతజ్ఞుడిని' అని తెలిపాడు.

'నేను ఐపీఎల్‌కు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ఆడతాను. వరుస విరామాలు వస్తే ఘనంగా పునరాగమనం చేయాల్సి ఉంటుంది. అది కష్టమని భావిస్తే కష్టంగానే ఉంటుంది. నేనెప్పుడూ అలా ఆలోచించను. ఇతర ఆటగాళ్లు ఎక్కువ ఫార్మాట్లు ఆడుతుంటూ ఫ్లో వేరేగా ఉంటుంది. అలాంటప్పుడు వారు రాణిస్తే వెంటనే ఎక్కువ మంది దృష్టిలో పడతారు' అని గబ్బర్‌ పేర్కొన్నాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Ram Charan: పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
IPL 2026 Playoff Race Intensifies: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ: పంజాబ్ కింగ్స్ గెలుపుతో మారిన స‌మీక‌ర‌ణాలు
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ: పంజాబ్ కింగ్స్ గెలుపుతో మారిన స‌మీక‌ర‌ణాలు
Jacob Bethell to Leave RCB!: బెథెల్ వెంటనే ఇంగ్లండ్ తిరిగి వెళ్లాలి: ఆర్‌సీబీ క్యాంప్ వీడాలంటూ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బెథెల్ వెంటనే ఇంగ్లండ్ తిరిగి వెళ్లాలి: ఆర్‌సీబీ క్యాంప్ వీడాలంటూ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
Embed widget