అన్వేషించండి

Haris Rauf: ద్వారాలు తెరుచుకుంటాయా? హరీస్‌ రౌఫ్‌ భవిష్యత్తు ఏంటో

Pakistan Cricket Board:  లీగల్ టీమ్‌ సమీక్షించిన అనంతరం హారిస్ రౌఫ్‌ కాంట్రాక్టును పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు తెలిపాయి.

Haris Rauf News: ఇటీవల పాకిస్థాన్‌ స్టార్ పేస‌ర్ హారిస్ రౌఫ్‌(Haris Rauf)కు పాక్‌ క్రికెట్‌ బోర్డు(PCB )దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనకు గాయం కారణంగా హారిస్ దూరంగా ఉన్నాడు. ఎలాంటి గాయం కాన‌ప్పటికీ ఉద్దేశ పూర్వకంతో హారీస్‌ ఆసీస్‌ ప‌ర్యటన నుంచి త‌ప్పుకోవ‌డంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత‌డిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంది. హరీస్‌ సెంట్రల్ కాంట్రాక్టును ర‌ద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు అత‌డు ఎటువంటి విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా చేసింది. అయితే ఇప్పుడు  లీగల్ టీమ్‌ సమీక్షించిన అనంతరం అతడి కాంట్రాక్టును పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు వర్గాలు తెలిపాయి. తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని రవూఫ్‌ అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆడకపోవడానికి దారితీసిన పరిస్థితులను లాయర్‌ ద్వారా వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘అతడి అభ్యర్థనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరించొచ్చని పీసీబీ వర్గాలు చెప్పినట్లు సమాచారం. 

అసలు ఏం జరిగిందంటే..?
ఇటీవ‌ల పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో ప‌ర్యటించగా.. ఆఖ‌రి నిమిషంలో హారిస్ త‌ప్పుకున్నాడు. సిరీస్‌లో ఆడాల‌ని 10-15 ఓవ‌ర్లు బౌలింగ్ చేసినా చాలు అని టీమ్‌మేనేజ్‌మెంట్ అత‌డికి చెప్పిన‌ా హరీస్‌ అంగీకారం తెల‌ప‌లేదు. అత‌డికి ఎటువంటి గాయం కాలేదు. మెడిక‌ల్ బృందం కూడా అత‌డు ఫిట్‌గా ఉన్నాడ‌ని బోర్డుకు నివేదిక ఇచ్చింది. సిరీస్‌కు ఆడ‌కుండా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాడు. దీంతో పీసీబీ అత‌డిపై సీరియ‌స్ అయ్యింది. హరీస్‌ నుంచి వివ‌ర‌ణ కోరింది. ఈ స్టార్‌ బౌలర్‌ వివరణపై సంతృప్తి చెందని పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. ఉద్దేశ్యపూర్వ‌కంగా త‌ప్పుకోవ‌డంతో పాటు స‌రైన వివ‌ర‌ణ ఇవ్వలేకపోయిన హరీస్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ రూల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 30, 2024 వ‌ర‌కు విదేశీ లీగుల్లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వమ‌ని చెప్పింది. 

వరల్డ్‌కప్‌లో చెత్త బౌలర్‌
భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో  తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హరీస్ రౌఫ్ ఏకంగా 533 పరుగులు సమర్పించుకున్నాడు. లీగ్ దశ పోటీల్లో ఆడిన 9 మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 16 వికెట్లు తీశాడు. 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 533 పరుగులు ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో ఒక ఎడిషన్‌లో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పేరున ఈ చెత్త రికార్డు ఉండేది. ఆదిల్ రషీద్ 2019 ప్రపంచకప్‌లో 526 పరుగులిచ్చాడు. తాజా ఎడిషన్‌లో 533 పరుగులిచ్చిన హరీస్ రౌఫ్ ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ 3 వికెట్లు తీసినా 64 పరుగులు సమర్పించుకున్నాడు. నెదర్లాండ్స్‌పై 43, శ్రీలంకపై 64, భారత్‌పై 43, ఆస్ట్రేలియాపై 83, అఫ్ఘానిస్థాన్‌పై 53, సౌతాఫ్రికాపై 62, బంగ్లాదేశ్‌పై 36, న్యూజిలాండ్‌పై 85 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున 500కు పరుగులు చేసిన బ్యాటర్ ఎవరూ లేరు.

టాప్ హెడ్ లైన్స్

Harmanpreet Kaur Captaincy Era Ends: భారత మహిళల క్రికెట్ లో ముగిసిన శ‌కం.. అన్ని ఫార్మాట్ల సారథ్యానికి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై,
భారత మహిళల క్రికెట్ లో ముగిసిన శ‌కం.. అన్ని ఫార్మాట్ల సారథ్యానికి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై, స్మృతి మంధాన చేతుల్లోకి పగ్గాలు!!
Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
Virat Kohli Fun Dugout Moment:  మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget