అన్వేషించండి

India vs England 2026 : భారత్-ఇంగ్లాండ్ T20 అండ్‌ ODI సిరీస్‌ల షెడ్యూల్ వచ్చేసింది!

India vs England 2026 : భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. తర్వాత వచ్చే ఏడాది మరోసారి టీమిండియా ఇంగ్లీష్‌ డ్డపై అడుగుపెట్టనుంది. వన్డే, టీ20లు జరగనున్నాయి.

India Tour Of England 2026: భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత వచ్చే ఏడాది మళ్ళీ ఇంగ్లీష్ వారితో తలపడటానికి టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌కు వస్తుంది. వచ్చే ఏడాది జులై 2024లో భారత్ -ఇంగ్లాండ్ మధ్య ఐదు T20 మ్యాచ్‌లు, మూడు ODI మ్యాచ్‌ల సిరీస్ జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం, జూలై 24న తెలిపింది.

టూర్ ఫార్మాట్ & తేదీలు
ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా, భారతదేశం ఇంగ్లాండ్‌లో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (ODIs), ఐదు T20 ఇంటర్నేషనల్స్ (T20Is) మ్యాచ్‌లలో సిరీస్‌ను ఆడనుంది. ఈ పర్యటన జులై 2026లో జరగనుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత
టెస్ట్ అనుభవజ్ఞులుక్రమంగా తప్పుకుంటున్న వేళ కొత్త ఆటగాళ్లు జట్టులో చేరుతున్నారు. అలాంటి కొత్తతరం ఆటగాళ్లందరికీ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే, టీ 20 సిరీస్‌లు ముఖ్యమైన వేదిక అవుతుంది.

2026లో ఇంగ్లాండ్‌లో భారత పర్యటన

IND vs ENG 1వ T20I: జులై 1, బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్‌హమ్‌

IND vs ENG 2వ T20I: జులై 4, ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్

IND vs ENG 3వ T20I: జులై 7, ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్

IND vs ENG 4వ T20I: జులై 9, సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్

IND vs ENG 5వ T20I: జులై 11, యుటిలిటా బౌల్, సౌతాంప్టన్

IND vs ENG 1వ ODI: జులై 14, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

IND vs ENG 2వ ODI: జులై 16, సోఫియా గార్డెన్స్, కార్డిఫ్

IND vs ENG 3వ ODI: జులై 19, లార్డ్స్, లండన్

ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం ఇంగండ్‌ టూర్‌లో ఉన్న టీమిండియా 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ప్రస్తుతం నాల్గో టెస్టు మాంచెస్టర్‌లో ఆడుతోంది. 

ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు కూడా బిజీ షెడ్యూల్‌తో ఉంది. వచ్చే వేసవి మే నెలలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో మూడు ODIలు తర్వాత మూడు T20Iలు ఉంటాయి. తర్వాత మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భారత్‌తో తలపడతారు. ఇది ICC మహిళల T20 ప్రపంచ కప్‌కు ముందు కీలకమైన సన్నాహకంగా పనిచేస్తుంది.

T20 ప్రపంచ కప్ ఫైనల్ జులై 5న లార్డ్స్‌లో జరగనుంది. కేవలం ఐదు రోజుల తర్వాత, అదే వేదిక జులై 10న ఇంగ్లాండ్ -భారత్‌  మధ్య చారిత్రాత్మక ఏకైక టెస్ట్‌ జరగనుంది. 

2026లో భారత మహిళల ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్

IND W vs ENG W 1వ T20I: మే 28, అంబాసిడర్ క్రూయిస్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్‌ఫోర్డ్

IND W vs ENG W 2వ T20I: మే 30, సీట్ యూనిక్ స్టేడియం, బ్రిస్టల్

IND W vs ENG W 3వ T20I: జూన్ 2, ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్

IND W vs ENG W ఏకైక టెస్ట్: జులై 10–14, లార్డ్స్, లండన్

టాప్ హెడ్ లైన్స్

Rohit Retirement Rumors: లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ పై బీసీసీఐ మైండ్ బ్లాకింగ్ ప్రకటన, దేవాజిత్ సైకియా క్లారిటీ!
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget