అన్వేషించండి

Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!

సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన ఇండియా ఉమెన్స్ టీమ్ సెమీఫైనల్ చేరాలంటే నెట్ రన్ రేట్‌తో పాటు మిగిలిన జట్ల గెలుపోటములపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది.

India Semifinal Qualification Scenario Becomes Tough:  ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో ఇండియా సెమీఫైనల్స్ చేరే ఛాన్సెస్ కు గట్టి బ్రేక్ పడింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ప్రొటీస్ స్టార్ ప్లేయర్ మరిజానే కాప్ కేవలం 45 బంతుల్లోనే 81 రన్స్ తో విరుచుకుపడి సౌతాఫ్రికాకు 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందించింది. ఈ ఓటమితో ఇండియా సెమీస్ సమీకరణాలు కంప్లీట్‌గా మారిపోయాయి. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై గెలిచిన ఇండియాకు ఈ టోర్నీలో ఇదే ఫస్ట్ ఓటమి. ఈ లాస్ తర్వాత కూడా ఇండియా గ్రూప్-1 లో ఆస్ట్రేలియా వెనక సెకండ్ ప్లేస్ లోనే కొనసాగుతోంది.

 

ఇండియా సెమీస్ చేరాలంటే..
ఇండియా నెక్స్ట్ రౌండ్ కు క్వాలిఫై అవ్వడంపై క్రికెట్ అనలిస్టులు క్రేజీ లెక్కలు చెప్తున్నారు. ఇండియా తన మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే సెమీస్ ఛాన్స్ ఉంటుంది, కాకపోతే నెట్ రన్ రేట్ (NRR) సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా కంటే బెటర్ గా ఉండాలి. ఒకవేళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తమ రాబోయే మ్యాచుల్లో ఓడిపోతే అది ఇండియాకు ప్లస్ అవుతుంది. అలా కాకుండా ఇండియా మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో ఓడిపోతే, సౌతాఫ్రికా కూడా తమ లాస్ట్ రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అప్పుడు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా కంటే ఇండియా రన్ రేట్ బాగుండాలి. అయితే బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్ లో ఇండియా ఓడిపోతే మాత్రం టోర్నమెంట్ నుంచి కంప్లీట్‌గా ఎలిమినేట్ అవుతుంది. ఇండియా తన లాస్ట్ రెండు మ్యాచులూ ఓడిపోతే వేరే జట్ల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా నేరుగా ఇంటికే వెళ్లాల్సి వస్తుంది.

Read Also: SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..

రాధా యాదవ్ డ్రాప్ క్యాచెస్.. 
ఇండియాతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మరిజానే కాప్ లక్కీ లైఫ్‌లైన్స్ ను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది. ఫీల్డింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ రాధా యాదవ్ రెండు సార్లు కాప్ ఇచ్చిన ఈజీ క్యాచులను డ్రాప్ చేయడం ఇండియా కొంపముంచింది. ఈ లైఫ్ లైన్లతో రెచ్చిపోయిన కాప్ 7 ఫోర్లు, 4 సిక్సర్లతో ఇండియన్ బౌలర్లను చితక్కొట్టింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ 2 వికెట్ల‌తో మెరిసిన కాప్, బ్యాటింగ్ లోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ను తిప్పేసింది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి చాలా కష్టమ్మీద 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది.

పాయింట్స్ టేబుల్ లో పెరిగిన హీట్
ఇండియా ఇచ్చిన 159 రన్స్ టార్గెట్‌ను సౌతాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 19.1 ఓవర్లలో 161/4 స్కోర్ చేసి చేజ్ చేసింది. కాప్, ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ (36 బంతుల్లో 40) తో కలిసి థర్డ్ వికెట్‌కు ఏకంగా 97 రన్స్ భారీ పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేసి ప్రొటీస్ టీమ్‌కు సాలిడ్ విక్టరీ అందించింది. ఈ బిగ్ సక్సెస్ తో సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ కు దూసుకొచ్చి తమ క్వాలిఫికేషన్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రెజెంట్ గ్రూప్ లో ఆస్ట్రేలియా టాప్ లో ఉండగా, ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉంది. రాబోయే మ్యాచుల్లో చిన్న తప్పు జరిగినా టోర్నీ నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆర్మీ నెక్స్ట్ గేమ్స్ లో చాలా అలర్ట్ గా ఆడాలని స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ స్పష్టం చేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Harmanpreet Kaur Captaincy Era Ends: భారత మహిళల క్రికెట్ లో ముగిసిన శ‌కం.. అన్ని ఫార్మాట్ల సారథ్యానికి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై,
భారత మహిళల క్రికెట్ లో ముగిసిన శ‌కం.. అన్ని ఫార్మాట్ల సారథ్యానికి హర్మన్ ప్రీత్ కౌర్ గుడ్ బై, స్మృతి మంధాన చేతుల్లోకి పగ్గాలు!!
Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
Virat Kohli Fun Dugout Moment:  మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
Embed widget