అన్వేషించండి

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధం - ఎక్కడ చూడొచ్చంటే?

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనున్న మూడో వన్డే వివరాలు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మూడో వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా ఇప్పటికే 0-2తో ఓటమి పాలైంది. దీంతో మూడో వన్డే నామమాత్రం అయింది. అయితే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే క్లీన్ స్వీప్ అయిన అపవాదు భారత్ ఖాతాలో పడనుంది. కాబట్టి ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.

భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ మ్యాచ్ ఏ సమయంలో జరగనుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ చట్టోగ్రామ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి మైదానంలో జరగనుంది.

భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ మ్యాచ్‌ను టీవీలో ఎక్కడ చూడాలి?
భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

భారత్ vs బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్ సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా, నజ్ముల్ హుస్సేన్ శాంటో, హసన్ సోహన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
ICC Action Against Gurnoor Brar: టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!
టీమిండియా యంగ్ పేసర్ పై ఐసీసీ కొరడా.. పనిష్మెంట్ తో స్ట్రాంగ్ వార్నింగ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget