అన్వేషించండి

ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..

ఐసీసీ మెగా టోర్నమెంట్ల ఫార్మాట్లను మారుస్తూ వన్డే వరల్డ్ కప్ లో సూపర్ 7, టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 10 ఎలిమినేటర్ల రూల్స్ ప్రవేశపెట్టింది.

ICC Unveils New World Cup Formats:  మెగా టోర్నీల క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక చారిత్రాత్మక డెసిషన్ తీసుకుంది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన ఐసీసీ యాన్యువల్ కాన్ఫరెన్స్ లో మెన్స్ వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ ను కంప్లీట్ గా మారుస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) ఇచ్చిన రికమండేషన్స్ బట్టి ఈ బిగ్ చేంజెస్ చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఫ్యాన్స్ కు, ప్లేయర్లకు మోస్ట్ కాంపిటీటివ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే తమ మెయిన్ టార్గెట్ అని ఐసీసీ చెప్పాడు. మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో టీమ్స్ సంఖ్య 14 గానే ఉంటుంది, కానీ ఆడే విధానం కంప్లీట్ గా మారుతుంది. టోర్నమెంట్ లో మొత్తం త్రీ స్టేజెస్ ఉంటాయి. లోయర్ ర్యాంకింగ్ లో ఉన్న లాస్ట్ త్రీ టీమ్స్ (12, 13, 14 స్థానాలు) ఫస్ట్ రౌండ్ లో 'సూపర్ సిరీస్' లో తలపడతాయి. అందులో టాప్ లో నిలిచిన ఒకే ఒక్క టీమ్ మెయిన్ స్టేజ్ కు క్వాలిఫై అవుతుంది.

Read Also: 2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..

వన్డే వరల్డ్ కప్ లో త్రీ స్టేజ్ ఫార్మాట్.. 
రౌండ్ 2 లో మొత్తం 12 జట్లు ఉంటాయి. వీటిని చెరో ఆరు జట్లతో టూ గ్రూప్స్ గా డివైడ్ చేసి 30 మ్యాచులు నిర్వహిస్తారు. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ త్రీ టీమ్స్ తో పాటు, రెండు గ్రూపుల్లో కలిపి నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మరో టీమ్ నెక్స్ట్ స్టేజ్ కు వెళ్తాయి. ఇలా క్వాలిఫై అయిన ఏడు జట్లతో 'సూపర్ 7' అనే సరికొత్త రౌండ్ రాబిన్ స్టేజ్ ను ప్లాన్ చేశారు. ఈ సూపర్ 7 లో మొత్తం 21 మ్యాచులు జరుగుతాయి. ఇందులో టాప్ ఫోర్ పొజిషన్స్ లో నిలిచిన జట్లు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ కు క్వాలిఫై అవుతాయని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఈ సరికొత్త స్ట్రక్చర్ వల్ల ప్రతీ మ్యాచ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మారుతుందని, చిన్న జట్లకు కూడా వరల్డ్ కప్ బిగ్ స్టేజ్ పై ఆడే గ్రేట్ ఛాన్స్ దక్కుతుందని తెలుస్తోంది.

Read Also: IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్ 

సూపర్ 7 రౌండ్ రాబిన్ సమరం.. సెమీస్ కు క్రేజీ రూట్
రీసెంట్ గా ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్ లో అసోసియేట్ దేశాల సూపర్ పర్ఫార్మెన్స్ చూసిన ఐసీసీ, టీ20 ఫార్మాట్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. 20 జట్లతో జరిగే ఈ మెగా ఈవెంట్ సెకండ్ స్టేజ్ ను ఎనిమిది నుంచి పది జట్లకు పెంచుతూ 'సూపర్ 10' ఫార్మాట్ ను తెచ్చింది. ఫస్ట్ గ్రూప్ స్టేజ్ లో ఐదు గ్రూపులు ఉంటాయి, ప్రతీ గ్రూప్ లో ఫోర్ టీమ్స్ ఉండి మొత్తం 30 మ్యాచులు జరుగుతాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్ టూ టీమ్స్ సూపర్ 10 స్టేజ్ కు రీచ్ అవుతాయి. ఈ సూపర్ 10 లో ఐదేసి జట్లతో టూ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడే ఐసీసీ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సూపర్ 10 లోని ప్రతీ గ్రూప్ టాపర్ మాత్రమే డైరెక్ట్ గా సెమీస్ కు వెళ్తుంది. గ్రూప్ లో సెకండ్, థర్డ్ ప్లేసెస్ లో నిలిచిన జట్లు 'ఎలిమినేటర్స్' లో తలపడాలి. అందులో గెలిచిన టూ టీమ్స్ మిగతా రెండు సెమీస్ స్లాట్స్ ను సొంతం చేసుకుంటాయి.

టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 10 హంగామా.. ఎలిమినేటర్ల ట్విస్ట్
2028 టీ20 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రోడ్‌మ్యాప్ ను కూడా ఐసీసీ అనౌన్స్ చేసింది. బంగ్లాదేశ్ ప్లేస్ లో లాస్ట్ మినిట్ లో వచ్చిన స్కాట్లాండ్ కు నేరుగా యూరప్ రీజినల్ ఫైనల్ ఎంట్రీ ఇచ్చారు. గ్లోబల్ క్వాలిఫైయర్ లో ఆఫ్రికా, ఏషియా, యూరప్ నుంచి రెండేసి జట్లు, అమెరికాస్, ఈస్ట్ ఏషియా పసిఫిక్ నుంచి ఒక్కో జట్టు జాయిన్ అవుతాయి. గ్లోబల్ క్వాలిఫైయర్ లో ప్రతీ రీజియన్ నుంచి వచ్చే టాప్ టీమ్ తో పాటు నెక్స్ట్ బెస్ట్ త్రీ టీమ్స్ 2028 వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి. ఈ నయా రూట్స్ వల్ల ప్రతీ మ్యాచ్ లో తీవ్రమైన పోటీ ఉంటుందని, ఐసీసీ ఫైనాన్స్ కమిటీ రివ్యూ తర్వాత నవంబర్ లో దీనిపై ఫైనల్ స్టాంప్ పడుతుందని సమాచారం. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Bhuvi Return Debate: ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్
ఎవరూ దయతల్చి ఎంపిక చేయలేదు.. అర్హతతోనే వచ్చాడు.. భువీ రీఎంట్రీపై వసీం జాఫర్ బోల్డ్ కామెంట్స్, షమీ సిరాజ్‌లను పక్కనబెట్టడంపై తీవ్ర అసహనం
Legendary Actor Nana Patekar Passes Away: కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
కోహ్లీ ఔటైతే అన్నం కూడా తినబుద్ధి కాదు.. నానా పటేకర్ విషాద మరణం వేళ పాత వీడియో వైరల్ 
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget