అన్వేషించండి

Agarkar Exit Drama: రోహిత్ తో విభేదాలు, లక్ష్మణ్‌తో పగ.. అగార్కర్‌ను సాగనంప‌డానికి కార‌ణాలు ఇవేనా..?

రోహిత్ శర్మ భవిష్యత్తుపై విభేదాలు, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాలసీ వివాదాల కారణంగా అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిందని తెలుస్తోంది

Inside Story Behind Ajit Agarkar Departure As Chief Selector:  భారత క్రికెట్ జట్టు మాజీ సారథి రోహిత్ శర్మ భవిష్యత్తు చుట్టూ నడిచిన వివాదం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో ఏర్పడిన తీవ్ర విబేధాలు అజిత్ అగార్కర్ పదవి కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా మారాయి. 2027 వన్డే ప్రపంచకప్‌నకు ముందే చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌తో బీసీసీఐ బంధం తెగిపోయింది. ఇంగ్లాండ్ పర్యటన పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముంబైలో జరిగిన కీలక రివ్యూ సమావేశానికి అగార్కర్ కనీసం వర్చువల్‌గా కూడా హాజరుకాకపోవడం బోర్డు పెద్దలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సౌతాఫ్రికాలో జరిగే 2027 ప్రపంచకప్ వరకు కొనసాగాలని అగార్కర్ భావించినా, కొత్త వ్యక్తిని నియమించాలనే సంకేతాలను బోర్డు గత నెల రోజులుగా ఇస్తూ వచ్చింది. గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనళ్లకు చేరి, మూడు ట్రోఫీలు గెలిచిన జట్టును ఎంపిక చేసిన కమిటీ సారథిని బోర్డు ఇంత ఆకస్మికంగా తప్పించడం సంచలనంగా మారింది.

Read Also: Asian Games Mess: జపాన్ బయల్దేరే ముందు క్రికెటర్లకు జెర్సీ కష్టాలు.. సరిపోని కిట్స్, ఇరుకైన గదులతో ఇబ్బందులు.. రంగంలోకి బీసీసీఐ

రోహిత్ పై వేటు నిర్ణయం.. 
ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ శర్మను పక్కన పెట్టాలని అగార్కర్ ప్యానెల్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్‌కు తెలియజేసే బాధ్యతను అతడి ప్రాణస్నేహితుడు, సౌత్ జోన్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాకు అప్పగించారు. అయితే 2027 వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న రోహిత్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బోర్డులోని ఒక శక్తివంతమైన ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌కు మద్దతుగా, అతడి రిటైర్మెంట్ వార్తలను ఖండిస్తూ బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అగార్కర్‌కు తెలియకుండానే ఈ ప్రకటన రావడంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యశస్వి జైస్వాల్‌కు కనీసం 20 వన్డేలు ఆడే అవకాశం ఇస్తేనే ప్రపంచకప్‌కు సిద్ధమవుతాడని అగార్కర్ వాదించాడు. కానీ భారత క్రికెట్‌లో మెగాస్టార్ల రిటైర్మెంట్ వ్యవహారాలు సెలెక్టర్ల చేతుల్లో కాకుండా బోర్డు పెద్దల నియంత్రణలోనే ఉంటాయనే వాస్తవాన్ని అగార్కర్ జీర్ణించుకోలేకపోయాడు.

Read Also: IND VS BAN, Asian Games Semifinal: బంగ్లాదేశ్‌తో అమీతుమీకి భారత్ సై.. ఆసియా క్రీడల సెమీస్‌లో గోల్డ్ మెడల్ వేట, తిరుగులేని రికార్డుతో హర్మన్‌ప్రీత్ సేన జోరు

వీవీఎస్ తో పాలసీ వార్.. ఏషియన్ గేమ్స్ వివాదం
సహచర మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తోనూ గాయపడిన ప్లేయర్ల పాలసీ, ఇండియా-ఏ షెడ్యూల్ విషయంలో అగార్కర్‌కు తీవ్ర విభేదాలు వచ్చాయి. ఏ పోటీ అయినా అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దించాలని లక్ష్మణ్ పట్టుబట్టగా, టైర్-2 ఈవెంట్ అయిన ఆసియా క్రీడలకు ప్రధాన ఆటగాళ్లను పంపడం ఎందుకని అగార్కర్ ప్రశ్నించాడు. దీంతో వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్లను ఎంపిక చేయలేకపోయారు.

సీవోఈ వైఫల్యాలపై లక్ష్మణ్ అసంతృప్తి.. 
ఇండియా-ఏ మ్యాచ్‌లు, డొమెస్టిక్ టోర్నీల క్లాష్ కావడం, గాయపడిన ఆటగాళ్ల రికవరీ టైమ్‌లైన్స్ నిర్దిష్టంగా లేకపోవడం అగార్కర్, లక్ష్మణ్ మధ్య మరింత దూరాన్ని పెంచాయి. ఆటగాళ్ల గాయాల చిట్టా మీడియాకు లీక్ కావడంతో ఒకరిపై ఒకరికి అపనమ్మకం పెరిగిపోయింది. ఈ విభేదాలు చివరకు అగార్కర్ బాధ్యతల నుంచి వైదొలగడానికి దారితీశాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gambhir Coaching Split: రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget