అన్వేషించండి

Chanakyas Image Looks Like Dhoni: ఆచార్య చాణక్యుడు క్రికెటర్ ధోనీలా ఉంటారా! 3D రూపంపై నెటిజన్లు ట్రోలింగ్

CSK Captain MS Dhoni: ఆచార్య చాణక్యుడితో పోల్చడం తెలిసిందే. తాజాగా చాణక్యుడు, క్రికెటర్ ఎంఎస్ ధోనీలా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

Chanakyas Image That Looks Like MS Dhoni: మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా చాణక్యుడు సేవలు అందించారు. అర్థశాస్త్ర నిపుణుడు, తత్వవేత్త అయిన చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. తెలివి తేటల విషయానికి వస్తే కొందర్ని ఆచార్య చాణక్యుడితో పోల్చడం తెలిసిందే. తాజాగా చాణక్యుడు, క్రికెటర్ ఎంఎస్ ధోనీలా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొందరు శాస్త్రవేత్తల బృందం టెక్నాలజీ సాయంతో తత్వవేత్త చాణక్యుడి 3D చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆ రూపం టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని పోలి ఉంది. దాంతో చాణక్యుడి రూపం ఎంఎస్ ధోనిలా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు దీన్ని ట్రోల్ చేస్తుండగా, మరికొందరు నవ్వుకునేందుకు మరో టాపిక్ దొరికిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Chanakyas Image Looks Like Dhoni: ఆచార్య చాణక్యుడు క్రికెటర్ ధోనీలా ఉంటారా! 3D రూపంపై నెటిజన్లు ట్రోలింగ్

చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, ఆచార్యుడు, వ్యూహకర్తగా ప్రసిద్ధి గాంచారు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో సేవలు అందించిన ఆయన అత్యంత ప్రసిద్ధి చెందిన అర్థశాస్త్రం గ్రంథాన్ని రచించారు. క్రీ.పూ 3వ శతాబ్దంలో రాజకీయాలు, నీతిపై రాసిన పుస్తకం ఇప్పటికీ అంతే ఫేమస్. అయితే ఫ్యాన్స్ ధోనీని క్రికెట్‌లో మాస్టర్ మైండ్, చాణక్యుడిగా వ్యవహరిస్తుంటారు. తన తెలివి తేటలతో భారత జట్టుకు వన్డే, టీ20 ప్రపంచ కప్‌లు సైతం అందించాడు ధోనీ. కానీ చాణక్యుడి 3D రూపాన్ని తయారుచేస్తే అది అచ్చం ధోనీలా ఉంటుందని కలలో కూడా ఊహించలేదంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Chanakyas Image Looks Like Dhoni: ఆచార్య చాణక్యుడు క్రికెటర్ ధోనీలా ఉంటారా! 3D రూపంపై నెటిజన్లు ట్రోలింగ్

బిహార్‌లోని మగధ డీఎస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తత్త్వవేత్త చాణక్యుడి రూపాన్ని రీక్రియేట్ చేయగా.. అది అచ్చం క్రికెటర్ ధోనీని పోలి ఉందని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అది చాణక్యుడి త్రీడీ ఇమేజా.. మేం ఎంఎస్ ధోనీ అనుకున్నామంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

మెస్సేజ్ క్లియర్‌గా ఉందని.. తలా అంటే దేవుడు అని ట్రోల్ క్రికెట్ ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు.

Chanakyas Image Looks Like Dhoni: ఆచార్య చాణక్యుడు క్రికెటర్ ధోనీలా ఉంటారా! 3D రూపంపై నెటిజన్లు ట్రోలింగ్

మగధ అంటే 7 అని, దీంతో నిరూపణ అయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. మీకు ఇది చూస్తే ధోనీలా అనిపిస్తున్నాడా అని చాణక్యుడి త్రీడీ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. 

వాస్తవం ఏంటంటే..
బిహార్‌లో మగధ యూనివర్సిటీ ఉంది. కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మగధ డీఎస్ యూనివర్సిటీ లేదు. పైగా చాణక్యుడి త్రీడి ప్రతిరూపం క్రియేట్ చేశామని మగధ యూనివర్సిటీ ఏ ప్రకటన చేయలేదు. దాంతో ఇది ఫేక్ అని ధోనీ ఫ్యాన్స్, నెటిజన్లు చేసిన పోస్టులకు సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఐపీఎల్ 2024 విషయానికొస్తే.. 
అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. తన కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి ఎన్నో కీలక మ్యాచ్‌లను గెలిపించి అదుర్స్ అనిపించుకున్నాడు. 40 ఏళ్లు దాటినా పాతికేళ్ల క్రికెటర్లకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఐపీఎల్ 2024 కోసం ఇటీవల చెన్నైకి చేరుకున్న ధోనీ నెట్స్ లో శ్రమిస్తూ ప్రాక్టీస్ సెషన్స్ లో కనిపించాడు. మరో టైటిల్ అందిస్తాడని సీఎస్కే ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget