ఆసుపత్రిలో క్రికెటర్ రిషబ్ పంత్- రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు- పూర్తిగా దగ్ధమైన కారు
Rishabh pant Road Accident: ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
Rishabh pant Road Accident: ఉత్తరాఖండ్ లోని రూర్కీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో రిషబ్‌కు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది.
Rishabh Pant’s car pic.twitter.com/FuHK70TiRc
— .... (@ynakg2) December 30, 2022
#Rishabpant Injured in a car accident
— Satyen Mehrotra 🇮🇳 (@satyen_mehrotra) December 30, 2022
Wishing him a speed Recovery pic.twitter.com/e5mwHOUS1u
A very much thank you to these guys who helped Rishabh pant this quickly 🙏#RishabhPant pic.twitter.com/2jEUxEk72b
— Rishabh pant fans club (@rishabpantclub) December 30, 2022
ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీ, డెహ్రడూన్ హైలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా కారులో మండలు చెలరేగడంతో కారు నుంచి పంత్ కిందికి దూకేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనే ఒంటరిగా డ్రైవ్ చేసుకొని వస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది.
Such a major accident it was, look at the fire and condition. We have to say Pant is lucky to be alive. Speedy recovery soon 🙏#RishabhPantpic.twitter.com/1mJbF2H8DN
— B' (@FakeBissh) December 30, 2022
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రూర్కీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేస్తూ పెను ప్రమాదం తప్పిందుకు దేవుడికి థాంక్స్ చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గెట్వెల్ సూన్ ఛాంప్ అంటూ ట్వీట్ చేశారు.
Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ.
— VVS Laxman (@VVSLaxman281) December 30, 2022
Such a major accident it was, look at the fire and condition. We have to say Pant is lucky to be alive. Speedy recovery soon 🙏#RishabhPantpic.twitter.com/1mJbF2H8DN
— B' (@FakeBissh) December 30, 2022