అన్వేషించండి

Deepti World Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డు .. థాయిలాండ్‌పై 94 రన్స్ తేడాతో ఇండియా విమెన్స్ భారీ విక్టరీ.. ఆసియాకప్ లో సూప‌ర్బ్ బోణీ..

మహిళల టీ20 ఆసియా కప్‌లో థాయిలాండ్‌ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఇండియా టోర్నీలో బోణీ కొట్టింది. ఇక ఇదే మ్యాచ్ లో అత్యధిక వికెట్ల వరల్డ్ రికార్డు దీప్తి శర్మ తన ఖాతాలో వేసుకుంది

Indian Women Crush Thailand In Asia Cup Opener:  మహిళల టీ20 ఆసియా కప్ 2026 గ్రూప్ ఏ తొలి పోరులో  ఇండియా ఘనవిజయం సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్‌ను 94 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టోర్నీని విజయంతో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (171) పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు (3/0) తీసి థాయిలాండ్ బౌలర్ తిపాట్చా పుత్తవాంగ్ రికార్డును అధిగమించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 159 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ సూప‌ర్బ్ ఫిఫ్టీ (36 బంతుల్లో 64, 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. బౌల‌ర్ల‌లో లావోమీకి మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ లో థాయ్ లాండ్ 16.1 ఓవ‌ర్ల‌లో 65 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. నన్నప‌త్ (41) టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. దీప్తితోపాటు నంద‌ని శ‌ర్మ‌కు మూడు వికెట్లు ద‌క్కాయి. 

షఫాలీ వర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. చివర్లో కుప్పకూలిన భారత్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసక‌ర బ్యాటింగ్ తో మంచి ఆరంభాన్ని అందించింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (19), అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ 18 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఒక దశలో 108/2 తో 200 రన్స్ చేసేలా కనిపించిన భారత ఇన్నింగ్స్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 137/9 కి పడిపోయింది. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్) పోరాడటంతో భారత్ 150 మార్కును దాటింది.

 దీప్తి, నందిని బౌలింగ్ మ్యాజిక్
160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన థాయిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనీయలేదు. కెప్టెన్ నరుఎమోల్ చైవాయ్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వికెట్ కీపర్ బ్యాటర్ నన్నపత్ కొంచరోయెంకై 48 బంతుల్లో 41 రన్స్ చేసి ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. దీంతో థాయిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది.
ఇక బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ తడబడినప్పటికీ బౌలింగ్ లో చూపించిన ఆధిపత్యంతో భారత్ పూర్తి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ భారీ విజయంతో టీమ్ ఇండియా నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Form:  కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ
కివీస్ టూర్లో వరుసగా విఫ‌ల‌మైనా టీమిండియా టాప్ స్కోరర్ కోహ్లీనే.. విరాట్ తాజా ఫామ్ పై ఆందోళన, వరల్డ్ కప్ సెలక్షన్ పై కొత్త చర్చ
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Prince Williams Batting: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
Jay Shah Reappointed : ప్రపంచ క్రికెట్ పగ్గాలు మళ్లీ జై షా చేతికే.. రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎంపిక, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీపై కీలక ప్రకటన
ప్రపంచ క్రికెట్ పగ్గాలు మళ్లీ జై షా చేతికే.. రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవ ఎంపిక, 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీపై కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget