అన్వేషించండి

ODI World Cup 2023: పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన భారత్‌, అట్టడుగున ఇంగ్లండ్‌

ODI World Cup 2023: ప్రపంచకప్ 22వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ కొత్త చరిత్ర సృష్టించడంతో వరల్డ్‌ కప్‌ పాయింట్ల పట్టికలో చాలా మార్పులు సంభవించాయి.

ODI World Cup 2023 Points Table: 
 అప్రతిహాత విజయాలతో ప్రపంచకప్‌లో దూసుకుపోతున్న టీమిండియా  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ  చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ 22వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ కొత్త చరిత్ర సృష్టించడంతో వరల్డ్‌ కప్‌ పాయింట్ల పట్టికలో చాలా మార్పులు సంభవించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి వెళ్లింది. గత ఏడాది అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన బ్రిటీష్‌ జట్టు అట్టడుగు స్థానానికి చేరింది. అఫ్గాన్‌ గెలుపుతో  పాకిస్తాన్‌ సెమీఫైనల్‌ అవకాశం కూడా క్లిష్టంగా మారింది. పాకిస్థాన్‌పై విజయం సాధించిన తర్వాత అఫ్గానిస్తాన్ ఆరో స్థానంలో ఉండగా... పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది. టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్‌లో చోటు దక్కించుకోవాలంటే.. మిగిలిన అన్ని మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాల్సిందే. ఈ విజయంతో అఫ్గానిస్థాన్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
 
పాపం ఇంగ్లండ్‌
టీమ్ ఇండియా గరిష్టంగా 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో మూడో స్థానంలో, ఆస్ట్రేలియా 4 పాయింట్లతో  మైనస్‌ 0.193 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్‌కు కూడా 4 పాయింట్లే ఉన్నా రన్‌రేట్‌ మెరుగ్గా లేదు.  మైనస్‌ -0.400 నెట్ రన్ రేట్‌తో దాయాది జట్టు ఐదో స్థానంలో ఉంది. అఫ్గానిస్తాన్ కూడా 4 పాయింట్లే ఉన్నాయి. కానీ నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉంది. మైనస్‌ -0.969 నెట్ రన్ రేట్‌తో అఫ్గాన్‌ ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 2 పాయింట్లు.. మైనస్‌ -0.784 నెట్ రన్‌రేట్‌తో ఏడో స్థానంలో ఉంది, నెదర్లాండ్స్ 2 పాయింట్లు మైనస్‌ -0.790 నెట్ రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది, శ్రీలంక 2 పాయింట్లు.. మైనస్‌ -1.048 నెట్ రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌కు కూడా 2 పాయింట్లు ఉండగా మైనస్‌ 1.248 నెట్ రన్‌రేట్‌ పదో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ అత్యంత దారుణంగా ఉంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌... దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమి బ్రిటీష్ జట్టు రన్‌రేట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. 
 
ఇక ఈ ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ మరోసారి సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు....... పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అఫ్గాన్‌ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌పై ఓటమితో పాక్‌ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాక్‌ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: బంగ్లాదేశ్‌ పై టాస్ గెలిచిన ప్రొటీస్‌, భారీ విజయంపై కన్ను

టాప్ హెడ్ లైన్స్

BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
Harshit Rana, Varun Chakaravarthy Injury Blow: టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget