అన్వేషించండి

Google Doodle on Winter Olympics: ఒలంపిక్స్ సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్.. మనదేశం నుంచి అతనొక్కడే!

వింటర్ ఒలంపిక్స్ సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను విడుదల చేసింది.

బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలంపిక్స్ ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ విడుదల చేసింది. ఈ యానిమేటెడ్ డూడుల్‌ను గూగుల్ ఒలంపిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో మొత్తం ఆరు క్యూట్ యానిమల్స్‌ను డిస్‌ప్లే చేశారు. స్నోబోర్డింగ్ లెపర్డ్, ఐస్ డ్యాన్సింగ్, కర్లింగ్ మౌస్, హాకీ ఆడే నక్కలు, స్కీయింగ్ చేస్తున్న బాతులు కూడా ఇందులో ఉన్నాయి.

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. బర్డ్స్ నెస్ట్ అనే పేరున్న నేషనల్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఫిబ్రవరి 20వ తేదీన జరగనున్నాయి. మొత్తంగా 90 దేశాల నుంచి 3,000 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే భారత్ నుంచి మాత్రం ఒక్క అథ్లెట్ మాత్రమే ఇందులో పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్కీయర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

క్రాస్ కంట్రీ స్కీయింగ్, స్పీడ్ స్కేటింగ్, స్కీ జంపింగ్, ఫ్రీ స్టైల్ స్కీయింగ్ గేమ్స్‌లో అథ్లెట్లు పోటీ పడనున్నారు. 2020లో గాల్వాన్ వివాదాల్లో భాగమైన చైనీస్ సైనికుడు టార్చ్‌బేరర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో భారత్ ఆయా పోటీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.

అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా దౌత్యపరంగా ఈ గేమ్స్‌ను బహిష్కరించారు. ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడల్లో పాల్గొంటారు, కానీ గేమ్స్‌కు సంబంధించిన సెరెమోనీల్లో పాల్గొనబోరు. సమ్మర్, వింటర్ ఒలంపిక్స్ రెండిటినీ నిర్వహించిన దేశంగా చైనా నిలిచింది. గతంలో 2008 సమ్మర్ ఒలంపిక్స్‌ను బీజింగ్ నిర్వహించింది.

View this post on Instagram
 
A post shared by World Table Tennis (@wtt)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Jhansi Hospital Fire: ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
ఘోర విషాదానికి అదే కారణమా? - ఝాన్సీ ఆస్పత్రి అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు!
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Starship: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
Embed widget