అన్వేషించండి

ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది

వాస్తవానికి, వృత్తి, వ్యాపారంలో విజయం సాధించేందుకు వాస్తు శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. ఈ నియమాల ప్రకారం చాలా రకాల శుభ విషయాలు చాలా ఉన్నాయి.

వాస్తు శాస్త్రంలో వివరించిన చిన్న చిన్న అంశాలను అనుసరించడం వల్ల జీవితం చాలా తేలికగా నడిచి పోతుంది. ప్రతి వారికి జీవితంలో శాంతి, ఆనందం కావాలని కోరుకుంటారు. వేగవంతమైన జీవితంలో పురోగతి కావాలని కోరుకోని వారు ఉండదు. కానీ చాలా కష్టపడి పనిచేసినా సరే సరైన ఫలితాలు ఉండవు. కేరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్బాల్లోనే వాస్తులోని కొన్ని చిన్నచిన్న నియమాలు అడ్డంకులు తొలగించి మార్గం సుగమం చేస్తాయి. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి, వృత్తి, వ్యాపారంలో విజయం సాధించేందుకు వాస్తు శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. ఈ నియమాల ప్రకారం చాలా రకాల శుభ విషయాలు చాలా ఉన్నాయి. వాటిని ఆఫీసు డెస్క్ పై అలంకరించుకోవడం ద్వారా విజయ పథానికి, పురోగతి మార్గానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది.

డెస్క్ మీద వెదురు

వాస్తు ప్రకారం మీరు పనిచేసే చోట మీ డెస్క్ మీద వెదురు మొక్కను పెట్టుకోవడం చాలా శుభప్రదం. దీనిని లక్కీ బాంబు అని పిలుస్తారు. ఇది పరసరాల్లో సానుకూలత, మనసులో శాంతి తేవడమే కాదు. అదృష్టాన్ని కూడా ఇస్తుంది. వెదురు మొక్క డెస్క్ మీద పెట్టడం వల్ల అదృష్టం వస్తుందని నమ్ముతారు.

క్రిస్టల్

వాస్తు ప్రకారం ఆఫీసు డెస్క్ మీద క్రిస్టల్ తో చేసిన వస్తువులను ఉంచడం చాలా మంచిది. స్పటికంతో చేసిన వస్తువులను ఉంచడం మంచిది. స్పటికంతో చేసిన వస్తువులు దగ్గర ఉంటే అదృష్టంగా వాస్తు భావిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రాసెస్ చెయ్యబడుతుందట. ఫలితంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

బంగారు నాణేల ఓడ

బంగారు నాణేలతో నిండిన ఓడకు వాస్తులో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది దగ్గర ఉన్నవాళ్ల వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుందని వాస్తు చెబుతోంది. కేరీర్ చాలా అభివృద్ది చెందుతుందని వాస్తు చెబుతుంది. కేరీర్ లో వేగవంతమైన పురోగతి ఆశించేవారు తప్పకుండా బంగారు నాణేలతో కూడిన ఓడను దగ్గర ఉండాలి. కనుక ఆఫీసు డెస్క్ మీద తప్పనిసరిగా ఈ ఓడను పెట్టుకోవాలి.

కొన్ని అదనపు జాగ్రత్తలు

  • వాస్తు ప్రకారం మీరు పని కోసం డెస్క్ దగ్గర కూర్చున్నపుడల్లా ఆ స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనితో పాటు, చిందరవందరగా డెస్క్ ఉంచుకోవద్దు. పనిచేసే చోట వాతావరణం గందరగోళంగా ఉంటే అది వృత్తిజీవితంలో సమస్యలకు కారణం కావచ్చు.
  • అవసరం లేని కాగితాలు పోగు పడకుండా చూసుకోవాలి. పనికి రానీ స్టేషనరీ, ఇతర వస్తువులను వెంట వెంటనే తీసెయ్యడం అవసరం. ఇలాంటి వస్తువులు ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిసస్తాయి.
  • ఆఫీసులో మీకోసం స్థలం కేటాయించినపుడు వాయవ్య దిశలో కూర్చోవడం మంచిది. ఏ దిశలో కూర్చుంటారు అనేది చాలా ముఖ్యమైంది. సూర్య రశ్మి చక్కగా తగిలే, సహజమైన వెలుగు ప్రసరించే చోటును ఎంచుకోవాలి.
  • పిరమిడ్ ను డెస్క్ మీద పెట్టుకోవడం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉన్నట్టయితే పరిష్కారంగా పనిచేస్తుంది.
  • తలుపుకు ఎదురుగా డెస్క్ ఉండదు.

చిన్నచిన్న చిట్కాలతో కేరిర్ ను వృద్ధిలో పెట్టుకోవడం సులభం అవుతుంది.

Also read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget