అన్వేషించండి

బాత్‌రూమ్‌లో ఈ వస్తువులున్నాయా? జాగ్రత్త, దురదృష్టం వెంటాడుతుంది

వాస్తు ఊర్ఝా చక్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ శక్తి చక్రం మానవ జీవితం మీద సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. చాలా సార్లు వాస్తు సరిగాలేని కారణంగా రకరకాల ఇబ్బందులో పడుతుంటారు.

మనం నివసించే ఇంట్లో ప్రతి మూల, ప్రతి దిశ వాస్తు నియమానుసారం ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా ఇంట్లోని ప్రతి విషయం వాస్తుకు అనుకూలంగా ఉందా, లేదా అనే చూస్తుంటాం. కానీ బాత్రూమ్‌ల విషయంలో మాత్రం కాస్త అశ్రద్ధ చేస్తుంటాం. బాత్రూమ్‌లో ఉంచే కొన్ని వస్తువులు వాస్తు దోషానికి కారణం కావచ్చు. అవి జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. బాత్రూమ్‌కు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • బాత్రూమ్ ఇంట్లో ఉత్తరం లేదా వాయవ్య దిక్కున ఉండాలి. ఎప్పుడూ దక్షిణ ఆగ్నేయ, నైరుతి దిక్కున నిర్మించకూడదు.
  • వాటర్ బకెట్ బాత్రూమ్ లో ఎప్పుడూ నింపి ఉంచాలి. ఖాళీగా ఉంచాలని అనుకుంటే దాన్ని బోర్లించి పెట్టుకోవాలి.
  • బాత్రూమ్ డోర్ ముందు అద్దం ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్శిస్తుంది.
  • బాత్రూమ్ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. తెరిచి ఉంచితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. కేరీర్ లో అడ్డంకులు రావచ్చు.
  • బాత్రూమ్ లో ట్యాప్ లు ఎప్పుడూ లీక్ కాకూడదు. ఇది ఇంట్లో ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. వీలైనంత వరకు బాత్రూమ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
  • బాత్రూమ్ లో స్విచ్ బోర్డులు, గీజర్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు బాత్రూమ్ లో ఆగ్నేయంలో అమర్చుకోవాలి.
  • బాత్ రూమ్ కు మంచి వెంటిలేషన్ ఉండాలి. అప్పుడే నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్లడం సులభం అవుతుంది. వెంటీలెటర్ తూర్పు, ఉత్తరం లేదా పడమర దిక్కుగా ఉండాలి.
  • బాత్రూమ్ కు చెక్క తలుపు అమర్చుకోవాలి. మెటల్ డోర్ వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఇది అనారోగ్యాలకు కారణం కావచ్చు.
  • బాత్రూమ్ గోడ పూజగది లేదా వంటగదికి ఉమ్మడిగా ఉండకూడదు. అంతేకాదు టాయిలేట్ గోడ వైపు మంచం కూడా ఉండకూడదు. పీడకలలు రావచ్చు.
  • బాత్ రూమ్ లో ఎప్పుడూ లేత రంగులనే వాడాలి. టైల్స్ కానీ గోడల రంగులు కానీ లేత రంగులు ఎంచుకోవడం మంచిది.

పాతచెప్పులు

పాడైపోయిన పాత చెప్పులు బాత్రూమ్ లో ఉంచకూడదు. జ్యోతిషం ప్రకారం చివికి పోయిన పాత చెప్పులు శనిదోషాన్ని కలిగిస్తాయి. ఫలితంగా రకరకాల కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది లక్ష్మీ దేవికి కూడా కోపం తెప్పించవచ్చు. విరిగిన, పగిలిన సోప్ కేసుల వంటివి వినియోగించకూడదు. మగ్గులు, బకెట్లు విరిగి పోయినపుడు వెంటనే మార్చి కొత్తవి అమర్చుకోవాలి. ఇవి నెగెటివ్ ఎనర్జిని ఆకర్శిస్తాయి.

రాలిపోయిన జుట్టు

తలస్నానం చేసినపుడు జుట్టు రాలిపోతుంటుంది. ఇది సాధారణంగా నీళ్లు వెళ్లిపోయే మార్గం దగ్గరి జాలి దగ్గర ఆగుతుంది. దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇది వాస్తు దోషానికి కారణం అవుతుంది. అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. కనుక బాత్రూమ్ లో రాలిన జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యడం అవసరం. తడిబట్టలు కూడా చాలా మంది బాత్రూమ్ లో వదిలేస్తుంటారు. ఇది కూడా అసలు మంచిది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూమ్ నుంచి వీటిని తొలగించాలి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!

టాప్ హెడ్ లైన్స్

నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
దసరా 2026: అన్నపూర్ణా దేవిగా విజయవాడ దుర్గమ్మ! దారిద్ర్యాన్ని నాశనం చేసి సకల శుభాలు కలిగించే అలంకారం
దసరా 2026: అన్నపూర్ణా దేవిగా విజయవాడ దుర్గమ్మ! దారిద్ర్యాన్ని నాశనం చేసి సకల శుభాలు కలిగించే అలంకారం
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం మకరం, కుంభం, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?
13-10-2026 మంగళవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి అదృష్టం, సవాళ్లు ఎలా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Embed widget