Today Panchang 24 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమత్ కవచం
కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...
మే 24 మంగళవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 24- 05 - 2022
వారం: మంగళవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : నవమి మంగళవారం మధ్యాహ్నం 2.45 వరకు తదుపరి దశమి
వారం : మంగళవారం
నక్షత్రం: పూర్వాభాద్ర రాత్రి 2.06 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం : ఉదయం 8.51 నుంచి 10.25 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.12 నుంచి 8.56 తిరిగి రాత్రి 10.48 నుంచి 11.33 వరకు
అమృతఘడియలు : రాత్రి 6.15 నుంచి 7.49 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:24
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read:
మంగళవారం ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరమైన రోజు..ఈ సందర్భంగా శ్రీ హనుమత్ కవచం మీకోసం
శ్రీ హనుమాన్ కవచం
అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య - వసిష్ఠ ఋషిః - అనుష్టుప్ ఛందః -
శ్రీ హనుమాన్ దేవతా - మారుతాత్మజ ఇతి బీజం. అంజనాసూనురితి శక్తిః
వాయుపుత్ర ఇతి కీలకమ్. హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యసశ్శోకవహ్నిం జనకాత్మజాయాః,
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయమ్.
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్,
వాతాత్మజం వానరయూధముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.
ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమ్,
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్.
శ్రీరామహృదయానందంభక్తకల్పమహీరుహమ్,
అభయం వరదం దోర్బ్యాంకలయే మారుతాత్మజమ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః,
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః.
జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః,
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః.
ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః,
ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః.
వక్షో వాలాయుధః సాతు స్తనౌ చాపామితవిక్రమః,
పార్శ్వ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్.
కరావక్షజయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః,
పృష్ఠం భవిష్యద్ర్బహ్మా చ స్కందౌ మతి మతాం వరః.
కంఠం పాతు కపిశ్రేష్టో ముఖం రావణదర్పహా,
చక్త్రం చ వక్తృప్రవణో నేత్రే దేవగుణస్తుతః.
బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా,
కామరూపః కపోలే మే ఫాలం వజ్రణఖోవతు
శిరోమే పాతు సతతం జానకీశోకనాశనః,
శ్రీరామభక్తప్రవరః పాతు సర్వకళేబరమ్
మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః,
వివస్వదంతేవాసీ చ సంధ్యయోః పాతు సర్వదా.
బ్రహ్మాదిదేవతాదత్తవరః పాతు నిరంతరమ్,
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః.
దీర్ఘమాయు రవాప్నోతి బలం దృష్టిం చ విందతి,
పాక్రాంతా భవిష్యంతి పఠత స్తస్య శత్రవః,
స్థిరాం సుకీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖన్.
ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్,
అపి నిజజనరక్షణైకదీక్షో
వశగ తదీయ మహామనుప్రభావః.
ఇతి శ్రీ హనుమత్ కవచమ్