అన్వేషించండి

Numerology Study : ఈ తేదీలో జన్మించినవారు వ్యాపార రంగంలో రాణిస్తారు - సంపాదనలో తిరుగే ఉండదట!

Numerology Study : జ్యోతిష్యాన్ని నమ్మడం వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంతోపాటు సంఖ్యాశాస్త్రం కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుందని చాలా మంది నమ్ముతుంటారు.

Numerology Study: జ్యోతిష్యశాస్త్రం వలే సంఖ్యాశాస్త్రం కూడా మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. మనం పుట్టిన సమయం, తేదీ వారాన్ని బట్టి జాతకం నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ వన్ (1) వచ్చేవారి జాతకం ఏవిధంగా ఉంటుంది. వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. జీవితంలో విజయం సాధిస్తారా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. 

ముందుగా సంఖ్యను ఎలా లెక్కించాలో తెలుసుకుందాం:

సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు పుట్టిన రోజులోని అంకెలన్నింటినీ కలిపితే చివరిగా ఒక అంకె వస్తుంది. అది 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఉదాహరణకు మీరు 18వ తేదీన జన్మిస్తే..1+8+9, ఒకవేళ మీరు 19వ తేదీన జన్మిస్తే 1+9=10. అంటే 1+0 =1 అవుతుంది. ఈ విధంగా చివర వచ్చే అంకెను బట్టి వివరాలను తెలుసుకోవచ్చు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 19, 28, 10వ తేదీల్లో జన్మించిన వారందరికీ ఒకటో సంఖ్య వస్తుంది. 

ఈ 5 తేదీల్లో పుట్టిన వ్యక్తులు వ్యాపారం రంగంలో అద్భుతంగా రాణిస్తారు: 

ఏదైనా నెలలో 1వ తేదీన జన్మించిన వ్యక్తులు:

తమ పుట్టినరోజు ప్రకారం ఏ వ్యక్తికైతే ఒకటో నెంబర్ వస్తుందో వారు జీవితంలో చాలా విషయాల్లో రాణిస్తారు. అందరికంటే ముందజలో ఉంటారు. వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అత్యంత సులభంగా ఎదుర్కొంటారు. ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మాటతీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. వీరి నైపుణ్యంతోనే తమ అభిప్రాయాలతో అందర్నీ ఏకీభవించడంలో విజయం సాధిస్తారు. 

ఏదైనా నెలలో 11వ తేదీన జన్మించిన వ్యక్తులు:

తమ పుట్టిన రోజు ప్రకారం ఏదైనా నెలలో 11వ తేదీని జన్మించిన వ్యక్తులు వ్యాపార రంగంలో రాణిస్తారు. ఇతరులకు స్పూర్తిగా నిలుస్తారు. 11వ సంఖ్యా అనేది చాలా క్రియేటివిటీ కలిగి ఉంటుంది. ఈ నెంబర్‌లో జన్మించిన వ్యక్తులు ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ వ్యక్తులు ఆవిష్కర్తలు. ఎందుకంటే వారు తమ భావాలను గ్రహించే ప్రత్యేక సామర్థ్యాన్నికలిగి ఉంటారు. వారి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తుంటారు. 

ఏదైనా నెలలో 8వ తేదీన జన్మించిన వ్యక్తులు:

ఏదైనా నెలలో 8వ తేదీన జన్మించిన వ్యక్తులు వ్యాపార ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటారు. వీరి సామర్థ్యం నైపుణ్యాల వల్ల ఎప్పుడూ ఉన్నతస్ధానంలో నిలుస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. ఇక ఆర్ధికపరమైన విషయం చూస్తే అందరికంటే వీరు అదనంగా సంపాదిస్తారు. వీరికి డబ్బు, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. దీంతో వీరికి డబ్బు కొరత అనేదే ఉండదు. 

ఏదైనా నెలలో 22వ తేదీన పుట్టిన వ్యక్తులు:

22వ తేదీన పుట్టిన వ్యక్తుల వ్యాపారం విషయానికి వస్తే.. వీరు మాస్టర్ ఆర్కిటెక్ట్ లు. 22వ సంఖ్య 4, 11 సంఖ్యల లక్షణాలను మిళితం చేస్తుంది. ఈ వ్యక్తులు మాస్టర్ బిల్డర్లు. లాభాలతో విజయవంతమైన ప్రభావవంతమైన కంపెనీలను ప్రారంభించే సామర్ధ్యం వీరిలో ఉంటుంది. వీరి పనితీరు, పంక్చువాలిటీతో వీరు ఎప్పుడూ వెనకడుగు వేయరు. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వీరి పనులను ఎప్పటికీ పెండింగులో ఉంచరు. సకాలంలో పనులు పూర్తి చేస్తుంటారు. 

Also Read: ఏమీ చేయకుండా ఉండడం బద్ధకం కాదు బాసూ, అదో ఆర్ట్ - డచ్ ఫిలాసఫీకి ఫిదా అవుతారంతే

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Embed widget