అన్వేషించండి

Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

ఖుర్బానీ అంటే పేదలకు మాంసం దానం ఇవ్వడం అనుకుంటారు. దానినే త్యాగం అని పిలుస్తున్నారు. అయితే ఖుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థాలున్నాయి.

బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ అని అర్థం. జంతువును ఖుర్బాని ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో బక్రీద్ పండుగ వస్తుంది. జిల్ హజ్ నెల పదో రోజున ఈ పండుగ జరుపుకుంటారు.


Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

ముస్లింలు సంవత్సరాన్ని హిజ్రీ అంటారు. హిజ్రీ అంటే వలసపోవడం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటి. త్యాగనిరతతోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలో ఆంతర్యం.


Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

ఖురాన్‌ ప్రకారం భూమిపైకి అల్లాహ్‌ ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దారు. అల్లాహ్‌ ప్రార్థనల కోసం కాబా అనే ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా నిలిచారు. ఇబ్రహీంకు లేకలేక కలిగిన సంతానం ఇస్మాయిల్‌. ఇబ్రహీమ్‌ను అల్లాహ్‌ పలు రకాలుగా పరీక్షిస్తాడు. అందులో భాగంగా ఒక రోజు కలలో తన కుమారుడు ఇస్మాయిల్‌ మెడపై కత్తితో కోస్తున్నట్లు కలొచ్చింది. అల్లాహ్‌ ఖుర్బానీ కోరుతున్నాడని ఒంటెను బలి ఇస్తాడు ఇబ్రహీం. మళ్లీ అదే కల రావడంతో....ఇస్మాయిల్‌ని అల్లాహ్‌ బలి కోరుతున్నాడని భావించిన ఇబ్రహీం తన కొడుకుని బలిఇవ్వబోతాడు. ఆ త్యాగాన్ని మెచ్చిన అల్లాహ్‌… ఇస్మాయిల్‌ స్థానంలో ఓ జీవాన్ని బలి ఇవ్వమని జిబ్రాయిల్‌ అనే దూత ద్వారా ఇబ్రహీంకు తెలియజేస్తాడు. అప్పటి నుంచి బక్రీద్‌ పండుగ రోజున జీవాల్ని బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.


Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

సహజంగా ఖుర్బానీ అంటే పేదలకు మాంసం దానం ఇవ్వడం అనుకుంటారు. దానినే త్యాగం అని పిలుస్తున్నారు. ఖుర్బానీ అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థాలున్నాయి. అంటే దైవ సాన్నిధ్యం పొందడం, దైవానికి సమర్పించడం, దైవం కోసం త్యాగం చేయడమని అర్థం. ఖుర్బానీ ద్వారా రక్త మాంసాల్ని సమర్పించడం కాదు. భక్తి రూపేణా హృదయంలో జనియించే త్యాగ భావం. భయ భక్తులే భగవంతుని చెంతకు చేరుస్తాయని ముస్లింల భావన. అంతే కాదు భగవంతుని కోసం ప్రాణ త్యాగం చేసేందుకు వెనుకాడబోమని తెలిపేదే ఖుర్బానీ సందేశం.


Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

బక్రీద్‌ పర్వ దినంరోజు ముస్లింలు జీవాన్ని బలి ఇచ్చి ఆ మాంసంలో ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు ఇచ్చి మూడో భాగం కుటుంబ సభ్యులకోసం వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ రోజున ఖుర్బానీ చేస్తారు. హజ్‌ యాత్ర చేయలేని వారు బక్రీద్‌ రోజు జీవాన్ని బలి ఇచ్చి ఖుర్బానీ చేయాలి. ఖుర్బానీ విషయంలో ఎన్నో నియమాలు పాటించాలి.


Sacrifice mean bakrid: సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం..ఈ పండుగ ముఖ్య ఉద్దేశం

ఖుర్భానిగా సమర్పించే జంతువులు అవయవలోపం లేకుండా ఆరోగ్యకరంగా ఉండాలి. ఒంటె, మేక, గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. ఖురాన్ నియమ నిబంధనల ప్రకారం కోడిని బలి ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పైబడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి.

టాప్ హెడ్ లైన్స్

శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
శ్రావణమాసం: జ్యోతిర్లింగ దర్శన పుణ్యం, ఇంట్లో శివారాధనతో సకల శుభాలు!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
జాతకంలో పితృ, కాలసర్ప దోషాలు తొలగించే శివపూజా విధానం!
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
మీకు పెళ్లైనట్టు మీకు కలొచ్చిందా ఎప్పుడైనా! దాని సంకేతం ఏంటో తెలుసా?
30-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
30-07-2026 గురువారం మీ రాశిఫలాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget