అన్వేషించండి

Panchang 24June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

జూన్ 24 శుక్రవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 24- 06 - 2022
వారం: శుక్రవారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : ఏకాదశి శుక్రవారం రాత్రి 12.55 వరకు తదుపరి ద్వాదశి
వారం : శుక్రవారం 
నక్షత్రం:  అశ్విని ఉదయం 11.00 వరకు తదుపరి భరణి
వర్జ్యం :  ఉదయం 6.52 నుంచి 8.31 వరకు తిరిగి రాత్రి 8.55 నుంచి 10.34
దుర్ముహూర్తం : ఉదయం 8.07 నుంచి 8.59 వరకు తిరిగి మధ్యాహ్నం 12.28 నుంచి 1.21 వరకు 
అమృతఘడియలు  : లేవు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది

శుక్రవారం లక్ష్మీపూజ చేస్తారు. నిత్యం దీపం పెట్టనివారు కూడా శుక్రవారం ఒక్కరోజూ దీపం పెట్టి సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజిస్తారు. మీకోసం శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

లక్ష్మీ బీజమంత్రం 1

'శ్రీం’
లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్యమంత్రం శ్రీం. ఇది అత్యంత శక్తివంతమైన పదం

లక్ష్మీ బీజమంత్రం 2
॥ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః ॥

లక్ష్మీ బీజమంత్రం 3
॥ ఓం శ్రింగ్ శ్రియే నమః ॥

లక్ష్మీ మంత్రం
ఓం హ్రింగ్ శ్రింగ్ క్రీంగ్ శ్రింగ్ క్రీంగ్ క్లింగ్ శ్రింగ్ మహాలక్ష్మి మం గృహే ధనం పూరే పూరే చింతయై దూరే దూరే స్వాహా ॥

ఈ మంత్రాన్నికార్యాలయానికి వెళ్లేముందు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్లేముందు చదువుకుంటే అంతా శుభమే జరుగుతుంది. 

లక్ష్మీ గాయత్రి మంత్రం
॥ ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్నయై చ ధీమహి 
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం ॥

మహాలక్ష్మి మంత్రం
ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా।
మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం ॥

మహాలక్ష్మి మంత్రం (తాంత్రికం)
'ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ ఐంగ్ సౌంగ్ ఓం హ్రింగ్ కా ఎ ఈ లా హ్రింగ్ 
హ స కా హ ల హ్రింగ్ సకల హ్రింగ్ సౌంగ్ ఐంగ్ క్లింగ్ హ్రింగ్ శ్రింగ్ ఓం”

మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి ఇది శక్తివంతమైన తాంత్రిక మంత్రం.

లక్ష్మి నరసింహ మంత్రం
॥ ఓం హ్రింగ్ క్షరౌంగ్ ష్రింగ్ లక్ష్మి నృసింఘే నమః ॥
॥ఓం క్లింగ్ క్షరౌంగ్ శ్రింగ్ లక్ష్మి దేవ్యై నమః ॥

ఏకాదశాక్షర్ సిద్ధ లక్ష్మీమంత్రమ్
॥ ఓం శ్రింగ్ హ్రింగ్ క్లింగ్ శ్రింగ్ సిద్ధ లక్ష్మ్యై నమః ॥

శ్రీ దక్షిణ లక్ష్మీస్తోత్రం
త్రైలోక్య పూజితే దేవే కమల విష్ణు వల్లభే
యయతవం అచల కృష్ణే తథాభవమయి శ్రితా
కమల చంచల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియ
పద్మ పద్మాలయ సమ్యక్ ఉచై శ్రీ పద్మ ధరణీ
ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య య పడేత్
స్థిర లక్ష్మిర్భవేత్ తస్య పుత్రధర అభీశః
ఇతి శ్రీ దక్షిణ లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం '

Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget