అన్వేషించండి

Panchang 10th July 2022: జులై 10 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 10ో ఆదివారం పంచాంగం

తేదీ: 10-07 -2022
వారం: ఆదివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి  : ఏకాదశి ఆదివారం ఉదయం 9.54 వరకు ఆ తర్వాత ద్వాదశి
నక్షత్రం: విశాఖ ఆదివారం ఉదయం 6.29 వరకు తదుపరి ఆదివారం తెల్లవారితో సోమవారం ఉదయం 5.13 వరకు అనూరాధ, తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం :  ఉదయం 10.16 నుంచి 11.47 వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.52 నుంచి 5.44 వరకు 
అమృతఘడియలు  : రాత్రి 7.21 నుంచి 8.56 వరకు
సూర్యోదయం: 05:35
సూర్యాస్తమయం : 06:35

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

ఓం విష్ణవే నమః               ఓం లక్ష్మీ పతయేనమః
ఓం కృష్ణాయనమః             ఓం వైకుంఠాయనమః
ఓం గురుడధ్వజాయనమః   ఓం పరబ్రహ్మణ్యేనమః
ఓం జగన్నాథాయనమః      ఓం వాసుదేవాయనమః
ఓం త్రివిక్రమాయనమః     ఓం దైత్యాన్తకాయనమః 10
ఓం మధురిపవేనమః  ఓం తార్ష్యవాహాయనమః
ఓం సనాతనాయనమః     ఓం నారాయణాయనమః
ఓం పద్మనాభాయనమః  ఓం హృషికేశాయనమః
ఓం సుధాప్రదాయనమః      ఓం మాధవాయనమః
ఓం పుండరీకాక్షాయనమః  ఓం స్థితికర్రేనమః20
ఓం పరాత్పరాయనమః  ఓం వనమాలినేనమః
ఓం యజ్ఞరూపాయనమః  ఓం చక్రపాణయేనమః
ఓం గదాధరాయనమః  ఓం ఉపేంద్రాయనమః
ఓం కేశవాయనమః   ఓం హంసాయనమః   
ఓం సముద్రమధనాయనమః  ఓం హరయేనమః30
ఓం గోవిందాయనమః     ఓం బ్రహ్మజనకాయనమః
ఓం కైటభాసురమర్ధనాయనమః ఓం శ్రీధరాయనమః
ఓం కామజనకాయనమః   ఓం శేషసాయినేనమః
ఓం చతుర్భుజాయనమః   ఓం పాంచజన్యధరాయనమః
ఓం శ్రీమతేనమః   ఓం శార్జపాణయేనమః40
ఓం జనార్ధనాయనమః  ఓం పీతాంబరధరాయనమః
ఓం దేవాయనమః   ఓం జగత్కారాయనమః
ఓం సూర్యచంద్రవిలోచనాయనమఃఓం మత్స్యరూపాయనమః
ఓం కూర్మతనవేనమః  ఓం క్రోధరూపాయనమః
ఓం నృకేసరిణేనమః   ఓం వామనాయనమః 50
ఓం భార్గవాయనమః   ఓం రామాయనమః
ఓం హలినేనమః   ఓం కలికినేనమః
ఓం హయవాహనాయనమః ఓం విశ్వంభరాయనమః
ఓం శింశుమారాయనమః  ఓం శ్రీకరాయనమః
ఓం కపిలాయనమః      ఓం ధృవాయనమః 60
ఓం దత్తాత్రేయానమః  ఓం అచ్యుతాయనమః
ఓం అనన్తాయనమః   ఓం ముకుందాయనమః
ఓం ఉదధివాసాయనమః  ఓం శ్రీనివాసాయనమః   
ఓం లక్ష్మీప్రియాయనమః  ఓం ప్రద్యుమ్నాయనమః
ఓం పురుషోత్తమాయనమః  ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః70
ఓం మురారాతయేనమః      ఓం అధోక్షజాయనమః
ఓం ఋషభాయనమః  ఓం మోహినీరూపధరాయనమః
ఓం సంకర్షనాయనమః  ఓం పృథవేనమః
ఓం క్షరాబ్దిశాయినేనమః  ఓం భూతాత్మనేనమః
ఓం అనిరుద్దాయనమః  ఓం భక్తవత్సలాయనమః80
ఓం నారాయనమః   ఓం గజేంద్రవరదాయనమః
ఓం త్రిధామ్నేనమః   ఓం భూతభావనాయనమః
ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
ఓం సూర్యమండలమధ్యగాయనమః ఓం భగవతేనమః
ఓం శంకరప్రియాయనమః  ఓం నీళాకాన్తాయనమః 90
ఓం ధరాకాన్తాయనమః     ఓం వేదాత్మనేనమః
ఓం బాదరాయణాయనమః ఓంభాగీరధీజన్మభూమి
పాదపద్మాయనమః       ఓం సతాంప్రభవేనమః
ఓం స్వభువేనమః         ఓం ఘనశ్యామాయనమః
ఓం జగత్కారణాయనమః     ఓం అవ్యయాయనమః 100
ఓం శాంన్తాత్మనేనమః    ఓం లీలామానుషవిగ్రహాయనమః
ఓం దామోదరాయనమః    ఓం విరాడ్రూపాయనమః
ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః ఓం ఆదిబిదేవాయనమః
ఓం దేవదేవాయనమః    ఓం ప్రహ్లదపరిపాలకాయనమః 108
       ఓం శ్రీ మహావిష్ణవే నమః

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget