అన్వేషించండి

Narendra Modi: మోడీకి చిన్న జీయర్ స్వామి ఆహ్వానం... సమతామూర్తి వార్షికోత్సవానికి ఇయర్ ఎండ్‌లో ప్రధాని వస్తారా?

Muchintal Samatha Murthy: ముచ్చింతల్ ప్రాంతంలోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఇప్పుడు మూడో వార్షికోత్సవ వేడుకకు ఆయనను ఆహ్వానించారు.

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలకు, భక్తులు చాలా మందికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాలతో ప్రజల్లో భక్తి భావం పెంపొందించే కృషి చేస్తున్నారు. ముచ్చింతల్‌లోని సమతా మూర్తి విగ్రహం దగ్గర నిత్యం జరిగే కైంకర్యాల గురించి తెలిసిందే. దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) చేతుల మీదుగా ఆవిష్కరించారు.

మోడీని కలిసిన చిన్న జీయర్ స్వామి
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో 108 దివ్య దేశాలలో కొలువుదీరిన దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. అను నిత్యం ఆ మూర్తులకు కైంకర్యాలు జరుగుతాయి. ఆ సమతా మూర్తి కేంద్ర ప్రారంభోత్సవానికి మోడీ వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆ కేంద్రానికి ఆయన వచ్చే అవకాశం ఉంది.

ముచ్చింతల్‌ ప్రాంతంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతోంది. మూడో వార్షికోత్సవ సందర్భంగా ఈ ఏడాది చివర్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఆ వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని ప్రధాన మంత్రిని ఆహ్వానించారు.

Also Read: ధర్మస్థల రహస్యాలు - మంజునాథ స్వామి ఆలయం వెనుక దాగిఉన్న అద్భుతాలు, దర్శన సమయాలు!

నరేంద్ర మోదీని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామితో పాటు మై హోమ్‌ గ్రూప్ ఛైర్మన్ డా. జూపల్లి రామేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు కూడా కలిశారు. వారి ఆహ్వానానికి ప్రధాన మంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద - హోమియో కళాశాల పురోగతి గురించి వివరించగా... ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తి భావాన్ని పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రామేశ్వర రావు, రాము రావును ప్రధాని అభినందించినట్టు తెలిసింది.

Also Read: భార్య, డబ్బు, కెరీర్ అన్నింటినీ దూరం చేసే 4 అలవాట్లు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget