అన్వేషించండి

ఈ తేదీలో పుట్టారా? ఈ మెటల్ ధరిస్తే అదృష్టం లభిస్తుందట!

బంగారం, వెండి వంటి లోహాలతో చేసిన నగలు ధరించడం పరిపాటి. పుట్టిన తేదిని అనుసరించి ఎవరు ఏ లోహపు నగలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందో జ్యోతిషంలో వివరాలు ఉన్నాయి.

జ్యోతిష శాస్త్రంలో పుట్టిన తేదిని అనుసరించి ఎవరు ఎలాంటి లోహ తో చేసిన నగలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందో స్పష్టంగా చెప్పారు. ఇలా పుట్టిన తేదీతో కలిసే లోహాన్ని ధరించడం వల్ల వారి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయట. ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ లోహంతో చేసిన నగలు ధరించాలో, శాస్త్రం ఎలాంటి సూచనలు చేసిందో తెలుసుకుందాం.

పండితుల సలహాతో మీ పుట్టిన తేదీని అనుసరించి బంగారం, వెండి, రాగి వంటి లోహాలతో చేసిన నగలు ధరించి జీవితాన్ని ఆనందంగా, సౌకర్యంగా గడిపే అవకాశం ఉంటుందట. ఇలా అనుకూలమైన లోహం ధరించడం అదృష్టం మారిపోతుందని జ్యోతిషం చెబుతోంది. ప్రతి లోహానికి కూడ జ్యోతిషంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.

బర్త్ నెంబర్ 1

1, 10, 28 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ 1గా చెప్పవచ్చు. వీరికి బంగారం బాగా కలిసి వచ్చే లోహం. న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు నెలలు నెంబర్ 1కి చెందుతాయి. ఈనెలల్లో పుట్టిన వారికి కూడా బంగారం ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

బర్త్ నెంబర్ 2

2, 11, 20 తేదీల్లో పుట్టిన వారు బర్త్ నెంబర్ 2కి చెందుతారు. న్యూమరాలజీ ప్రకారం మే, జులై నెలలు నెంబర్ 2 కి వర్తిస్తాయి. బర్త్ నెంబర్ 2కి చెందిన వారు వెండి ఆభరణాలు ధరిస్తే చాలా మేలు జరుగుతుంది.

బర్త్ నెంబర్ 3

మార్చ్, డిసెంబర్ నెలలు న్యూమరాలజీని అనుసరించి బర్త్ నెంబర్ 3కు చెందుతాయి. 3, 12, 21 తేదిలు కూడా బర్త్ నెంబర్ 3 కు చెందుతాయి. వీరు తగరంతో చేసిన ఆభరణాలు ధరించాలి.

బర్త్ నెంబర్ 4

న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు నెలలు బర్త్ నెంబర్ 4కు చెందుతాయి. 4,13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నెంబర్ 4. వీరికి యురానియం లక్కీ మెటల్.

బర్త్ నెంబర్ 5

5,14, 23 తేదీలు బర్త్ నెంబర్ 5కి చెందుతారు. జూన్, సెప్టెంబర్ నెలలు కూడా నెంబర్ 5కి చెందుతాయి. నెంబర్ 5 వారికి కూడా వెండి అదృష్టం తెచ్చే లోహం.

బర్త్ నెంబర్ 6

మే, అక్టోబర్ నెలల్లో పుట్టినవారు.. 6, 15, 24 రోజుల్లో పుట్టినవారు బర్త్ నెంబర్ 6 కు చెందుతారు. వీరికి రాగి కలిసి వచ్చే లోహం.

బర్త్ నెంబర్ 7

7, 16, 25 తేదీలు బర్త్ నెంబర్ 7కి చెందుతారు. యూరేనియం వీరికి అదృష్టాన్ని ఇచ్చే లోహం.

బర్త్ నెంబర్ 8

ఏదైనా నెలలో 8, 17, 26 పుట్టిన వారు బర్త్ నెంబర్ 8కి చెందుతారు. జనవరి, అక్టోబర్ నెలలు కూడా 8 సంఖ్యకు చెందుతాయి. వీరికి లెడ్ కలిసివచ్చే లోహం.

బర్త్ నెంబర్ 9

9, 18,27 తేదీలు, ఏప్రిల్, నవంబర్ నెలలు బర్త్ నెంబర్ 9కి చెందుతాయి. వీరికి ఇనుము కలిసి వచ్చే లోహం. ఈ నెలల్లో లేదా ఈ తేదిల్లో పుట్టిన వారు ఇనుము ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

Also Read : నరసింహ స్వామిని ఆరాధిస్తే ఆ బాధలన్నీ తొలగిపోతాయా? ఆ అవతారం ప్రత్యేకతలేమిటీ?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget