అన్వేషించండి

Vastu Money Tips: ఈ చెట్టు ఆకులను ఇంట్లో ఉంచితే.. అదృష్టం, సంపద మీదే!

Vastu Money Tips: హిందూ మతవిశ్వాసాల ప్రకారం కొన్ని చెట్లను పూజకు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. వాటిని పూజించినట్లయితే సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. చెట్లేకాదు ఆకులను కూడా ఇంట్లో పెట్టి పూజించవచ్చు.

Vastu Money Tips : మన జీవితంలో చెట్టు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. చెట్ల ద్వారానే ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. భూమి కాలుష్యాన్ని తొలగించడంలో చెట్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన చుట్టూ చెట్లు ఉంటే మానసిక ఆరోగ్యంతోపాటు జీవితంలో సమతుల్యత లభిస్తుంది. హిందూ మతంలో చెట్లను దేవతల నివాసంగా భావిస్తుంటారు. పూజకు కొన్ని చెట్లు చాలా ముఖ్యమైనవిగా భావిస్తుంటారు. ఈ చెట్లనే కాదు చెట్ల ఆకులను పూజించడం ద్వారా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. వాటి ఆకులు శుభ ఫలితాలను ఇస్తాయి. మీరు అపారమైన సంపదను పొందుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

హిందూ మతంలో అశోక వృక్షానికి ఎంతో గౌరవం ఉంది. ఈ చెట్టు  ఆకులు తరచుగా మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు. అహింసా చెట్టు అని కూడా పిలిచే ఈ అశోక వృక్షాన్ని పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే.. సంపదను కాపాడుకోవాలనుకుంటే, అశోక చెట్టు ఆకులను వాస్తు ప్రకారం.. ఇలా ఉపయోగించండి.

అశోక చెట్టు ఆకులను ఇంట్లో ఉంచితే:

అశోక ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శుక్రవారం నాడు 11 అశోక ఆకులను ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.

శుభముహూర్తంలో ఇంటికి తీసుకురండి:

అశోక వృక్షం మూలం ధనం సంపాదించడానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఈ చెట్టు వేరును శుభ ముహూర్తంలో ఇంటికి తెచ్చి, దాని వేరును శుభ్రమైన నీటితో కడిగిన తర్వాత, పొడి చేసి, ఇంటిలో భద్రంగా ఉంచండి. ఈ పరిహారం చేస్తే ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి దీవెనలు మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి. 

వ్యాపారంలో వృద్ధి కోసం:

మీరు వ్యాపారంలో వృద్ధిని కోరుకుంటే, అశోక ఆకుల దండను తయారు చేసి మీ కార్యాలయం లేదా దుకాణం ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం పెరుగుతుంది. భారీ లాభాలు వస్తాయి.

చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు:

చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు సరస్వతీ దేవిని అశోక చెట్టు ఆకులతో పూజించాలి. వాస్తు ప్రకారం, ఇలా చేయడం వల్ల వారి తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుంది. వారి కెరీర్‌లో మంచి ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది.

అశోక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు:

అశోక వృక్షానికి ప్రతిరోజూ ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి. గ్రంధాల ప్రకారం, అశోక వృక్షానికి క్రమం తప్పకుండా నీరు సమర్పించే వ్యక్తులు, మానసిక అనారోగ్యం, గృహ వివాదాలు, అప్పులు మొదలైన సమస్యల నుండి వారు త్వరగా ఉపశమనం పొందుతారు. దీనితో పాటు అశోక వృక్షం కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించదు.

Also Read : ఈ దిక్కున బాత్రూమ్ ఉంటే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు ఉండవు!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
దక్షిణాయనంలో చనిపోకూడదని ఎందుకంటారు? ఉత్తరాయణంలో మరణిస్తే ఏం జరుగుతుంది?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
అల్లాటప్పా అనే పదం ఎలా పుట్టింది? దీని అసలైన అర్థం ఏంటి?
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget