అన్వేషించండి

Festivals in May 2026 : హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!

Festivals In May 2026: మే నెలలో మొదటి రెండు వారాలు వైశాఖ మాసం అయితే.. తర్వాత రెండువారాలు జ్యేష్ఠమాసం. అధిక జ్యేష్ఠం ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. ఈ సందర్భంగా మేలో పండుగలు, విశిష్టమైన రోజులు తెలుసుకోండి

Hindu Festivals in May 2026: మే 16వ తేదీ అమావాస్య వరకూ వైశాఖ మాసం ఉంటుంది. మే 17 పాడ్యమి నుంచి అధిక జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ ఏడాది జ్యేష్ఠమాసం రెండు నెలల పాటూ ఉంటుంది. అధిక జ్యేష్ఠం ముందు ప్రారంభమై..నిజ జ్యేష్ఠం తర్వాత వస్తుంది. సాధారణంగా అధికమాసంలో ఏ పండుగలు, వేడుకలు, శుభకార్యాలు జరపరు. అధికం పూర్తైన తర్వాత నిజ జ్యేష్ఠమాసం మొదలయ్యాకే మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి. మే 17న మొదలయ్యే అధిక జ్యేష్ఠమాసం ... జూన్15 వరకూ ఉంటుంది. ఆ తర్వాత నిజ జ్యేష్ఠం ఆరంభమవుతుంది.  మే నెలలో మొదటి 15 రోజులు వైశాఖమాసం కావడంతో ఎప్పటిలా పండుగలు జరుగుతాయి. మే నెలలో మూడు, నాలుగు వారాల్లో అధిక జ్యేష్ఠం కారణంగా చివరి 15 రోజులు ఎలాంటి పండుగలు ఉండవు. ఆ పండుగల పేరుతో ప్రస్తావించినా అధిక్ అనే పదాన్ని వినియోగిస్తారు. 

 మే 2026లో పండుగలు, ప్రత్యేక రోజులు ఇవే

మే 1, 2026, శుక్రవారం – కూర్మ జయంతి, బుద్ధ పూర్ణిమ, చండికా జయంతి, వైశాఖ పూర్ణిమ, అన్నమాచార్య జయంతి

మే 2, 2026, శనివారం – నారద జయంతి

మే 5, 2026, మంగళవారం – ఏకదంత సంక్షోభ చతుర్థి

మే 9, 2026, శనివారం – కాలాష్టమి, నెలవారీ కృష్ణ జన్మాష్టమి

మే 12, 2026, మంగళవారం - హనుమజ్జయంతి
 
మే 13, 2026, బుధవారం - కృష్ణ పరశురామ ద్వాదశి మరియు అపర ఏకాదశి

మే 14, 2026, గురువారం - గురు ప్రదోష వ్రతం

మే 15, 2026, శుక్రవారం - వృషభ సంక్రాంతి , మాస శివరాత్రి

మే 16, 2026, శనివారం – వట సావిత్రి వ్రతం, శని జయంతి, మాస కార్తీక మాసం, దర్శ అమావాస్య,  వైశాఖ అమావాస్య 

ఆదివారం, మే 17, 2026 – జ్యేష్ఠమాసం ప్రారంభం

మే 18, 2026, సోమవారం - రోహిణి వ్రతం

మంగళవారం, మే 19, 2026 - బడా మంగళ్

మే 20, 2026, బుధవారం - వరద చతుర్థి

మే 21, 2026, గురువారం – అధిక స్కంద షష్ఠి

మే 23, 2026, శనివారం – మరిన్ని నెలవారీ దుర్గాష్టమి

మే 25, 2026, సోమవారం – గంగా దసరా

మంగళవారం, మే 26, 2026 - యమునా నది పుష్కరాలు ప్రారంభం

27 మే 2026 బుధవారం-  రామలక్ష్మణ ద్వాదశి , పద్మిని ఏకాదశి

గురువారం, మే 28, 2026 - గురు ప్రదోష ఉపవాసం

మే 30, 2026, శనివారం - అధిక పూర్ణిమ వ్రతం

ఆదివారం, మే 31, 2026 - జ్యేష్ఠ అధిక పూర్ణిమ

పైన పేర్కొన్న పండుగలు, తిథులు...సూర్యోదయం, సూర్యస్తమయం ప్రకారం ఆయా ప్రాంతాల్లో  కొద్దిపాటి మార్పులు జరిగే అవకాశం ఉంది. పైగా హనుమాన్ జయంతిని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో చైత్ర పౌర్ణమి రోజు జరుపుకుంటారు. వాస్తవానికి హనుమంతుడు జన్మించింది వైశాఖమాసంలో అని పురాణాల్లో ఉంది. చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం అంటారు.  ఆంధ్రప్రదేశ్ లో హనుమాన్ జయంతిని వైశాఖమాసంలో జరుపుకుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు : సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22 ఆదివారం రాశిఫలాలు : సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 22, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీ రాశికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 22, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీ రాశికి ఎలా ఉండబోతోంది?
కుంభ, మీన రాశుల వారఫలాలు నవంబర్ 22-28: ఈ వారం మీ జాతకం ఏం చెబుతోంది?
కుంభ, మీన రాశుల వారఫలాలు నవంబర్ 22-28: ఈ వారం మీ జాతకం ఏం చెబుతోంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget