అన్వేషించండి

secret donation : ఈ వ‌స్తువులు ర‌హ‌స్యంగా దానం చేస్తే దుర‌దృష్టం కూడా అదృష్టంగా మారుతుంది..!

secret donation : దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కానీ రహస్యంగా చేసే దానం రెట్టింపు ఫలాన్ని ఇస్తుంది. మనం రహస్యంగా ఎలాంటి వస్తువులను దానం చేయాలి..? గుప్త‌ దానం వ‌ల్ల లాభ‌మేంటి..?

secret donation : ఎదుటి వ్య‌క్తికి సహాయం చేయ‌డం చాలా ముఖ్య‌మని పురాణాలు, గ్రంధాల్లో, అనేక సంద‌ర్భాల్లో వివ‌రించారు. దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యమని నమ్ముతారు. ఏదైనా ఉపవాసం, పండుగ సమయంలో మనం దానధర్మాలు చేస్తాము. మత గ్రంథాలలో, దాతృత్వం అత్యంత పవిత్రమైన పనిగా వర్ణించారు. మన ఆదాయంలో కొంత భాగాన్ని దానాల వంటి పుణ్య‌కార్యాల‌ కోసం కేటాయించాలి. మనం ఏ ధర్మం చేసినా ఫలితం మనకే కాదు మన తర్వాతి తరానికి కూడా దక్కుతుందని పెద్ద‌లు చెబుతారు. అయితే, హైంద‌వ‌ ధ‌ర్మంలో సాధారణ దానాల‌ కంటే రహస్యంగా చేసే గుప్త దానాల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

Also Read : అలాంటి వారికే దానం చేయాలన్న గరుడ పురాణం!

మనం ఎవరికీ చెప్పకుండా ఏదైనా దానం చేస్తే దానిని గుప్త‌ దానం అంటారు. రహస్యంగా దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి దాని వ‌ల్ల ల‌భించే ఫ‌లితాని కంటే రెట్టింపు ఫలితాన్ని పొందుతాడు. కొన్ని వస్తువులను రహస్యంగా దానం చేయడం ద్వారా, ఆ వ్యక్తి  దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. మ‌రి అలా ర‌హ‌స్యంగా దానం చేయాల్సిన వ‌స్తువులేంటో చూద్దాం.

పండ్లు
పూజానంతరం చాలా మంది పండ్లు దానం చేస్తారు. హిందూ ధ‌ర్మంలో పండ్లు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే వేస‌వి కాలంలో పండ్లను రహస్యంగా దానం చేయాలి. కోసిన పండ్లను దానం చేయకూడదని గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ మొత్తం పండ్లను దానం చేయండి. సంతానం కావాలనుకునే వారు వేసవిలో రహస్యంగా పండ్లను దానం చేయాలి.

నీరు
సనాతన ధర్మంలో జలం దానం చేయ‌డాన్ని గొప్పగా భావిస్తారు. మీరు వేసవిలో ఎవరికైనా దాహం తీర్చినట్లయితే, భ‌గ‌వంతుడు సంతోషించి మీపై క‌రుణాక‌టాక్షాలు చూపుతాడు. వేసవి కాలంలో మట్టి కుండ లేదా శీతల పానీయం దానం చేయాలి. ఇది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. మరోవైపు, మీరు ఏ విధంగానైనా దాహం తీర్చే ఏర్పాట్లు చేయగలిగితే, ఖచ్చితంగా చేయండి, తద్వారా భ‌గ‌వంతుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.

బెల్లం
మ‌న సంస్కృతిలో బెల్లం దానం చేయ‌డానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రహస్యంగా బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే, మీరు బెల్లం రహస్యంగా దానం చేయాలి. బెల్లం రహస్య దానం కారణంగా, గ‌తంలో ఆగిపోయిన మీ పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి. మీరు జీవితంలో విజయవంతమైన వ్యక్తి అవుతారు.

శ‌న‌గ‌లు
ఎండాకాలంలో శ‌న‌గ‌లు తినడం మంచిది. అటువంటి పరిస్థితిలో, వేసవి కాలంలో శ‌న‌గ‌ల‌ను రహస్యంగా దానం చేస్తే రెట్టింపు ఫలితం ద‌క్కుతుంది. దీనితో పాటు, ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే, అత‌ను శ‌న‌గ‌ల‌ను రహస్యంగా దానమివ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మీ అదృష్టాన్ని పెంచుతుంది, బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంది.

Also Read : దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!

పెరుగు
వేసవిలో ప్రజలు పెరుగు ఎక్కువగా తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, పెరుగును రహస్యంగా దానం చేయడం కూడా ఈ సీజన్‌లో శుభప్రదంగా పరిగణిస్తారు. తియ్య‌టి పెరుగు రహస్యంగా దానం చేయ‌డం ద్వారా జాతకంలో శుక్ర గ్రహం స్థానాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ రాశిపై గ్రహాల ప్రభావం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!
11-10-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్య రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై మీ అదృష్టం!
11-10-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశులవారికి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి ఎలా?
11-10-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశులవారికి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి ఎలా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget