అన్వేషించండి

Friday Tips For Luck: శుక్రవారం ఇలా చేస్తే సంప‌ద‌తో పాటు ఆనందానికి లోటుండ‌దు

Friday Tips For Luck: శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవితో పాటు శుక్రుడికీ సంబంధం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవిని, శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఏం చేయాలి?

Friday Tips For Luck: ప్రతి వ్యక్తి ధ‌నం సంపాదించడానికి పగలు రాత్రి కష్టపడతాడు. మీరు జీవితంలో ఆనందంతో పాటు పురోగతిని కోరుకుంటే, మీరు దీని కోసం లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. గ్రంథాలలో, లక్ష్మీ దేవిని సంపద, శ్రేయస్సు ప్ర‌సాదించే దేవతగా పేర్కొన్నారు. శుక్రవారం శుక్రుడితో పాటు లక్ష్మీదేవికి అంకితం చేశారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం రోజు తప్పకుండా ఈ పనులు చేయండి.

Also Read : శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది

లక్ష్మిదేవి క‌టాక్షం కోసం ఇలా చేయండి
- శుక్రవారం లక్ష్మీదేవిని తామరపూల‌తో పూజించాలి. ఫ‌లితంగా లక్ష్మీదేవి అనుగ్రహం క‌లుగుతుంది.
- లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, శుక్రవారాల్లో పంచదార మిఠాయి, పాయ‌సం నైవేద్యంగా సమర్పించండి.
- శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి. ప్రధాన ద్వారం ముందు ముగ్గు వేసి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించండి.
- శుక్రవారాల్లో తామర మాల‌ లేదా స్ప‌టిక‌ మాలతో లక్ష్మీ మంత్రాలను జపించండి.

ధ‌న‌ లాభం కోసం
కొందరికి డబ్బు కొరత. ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిల‌వ‌దు. ఇందుకోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించి, కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమపువ్వును కలపాల‌ని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఈ భ‌స్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో భద్రంగా పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు.

మీ భార్యకు బహుమతి ఇవ్వండి
స్త్రీ సుఖంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం ఉంటుంది. భార్యను గృహ‌లక్ష్మి అంటారు. అందుకే మీ ఇంటి లక్ష్మీదేవిని సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో శుక్రవారం నాడు భార్యకు బహుమతిని తెచ్చి, ఆమెను ఆనందంలో ముంచెత్తండి. ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండేలా చేస్తుంది.

ప్రతికూలతను వదిలించుకోండి
కొన్నిసార్లు మ‌న జీవితంలో పురోగతి నిలిచిపోతుంది. ఎంత ప్రయత్నించినా జీవితంలో ముందుకు సాగ‌లేం. ఎందుకంటే ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి ఉంటుంది. దీని నుంచి విముక్తి పొందాలంటే శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సంప‌ద‌, సంతోషం నెలకొంటాయ‌ని నమ్ముతారు.

Also Read : లక్ష్మీదేవి ఇలాంటి ఇళ్లలో ఎప్పటికీ ఉండదు!

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం
శుక్రవారం లక్ష్మీదేవి, శుక్రుడికి అంకితం చేసిన‌ రోజు. శుక్రుడు స్త్రీలింగ గ్రహం. ప్రేమ, అందానికి సంబంధించిన గ్ర‌హంగా శుక్రుడిని ప‌రిగ‌ణిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు శుక్రుడిని పూజించాలని నమ్ముతారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget