అన్వేషించండి

మూడు రొట్టెలు ఒకేసారి వడ్డిస్తున్నారా? అయితే, మీకు ఈ విషయం తెలియదేమో!

చాలా ఇళ్లలో ఒకటే సారి 3 రోట్టెలు వండించరు, ప్యాక్ చేసి కూడా ఇవ్వరు. దీని వెనుక అసలు కారణం చాలా మందికి తెలియదు. ఇలా వండిచకూడదని మాత్రం అందరూ ఒప్పుకుంటారు.

కొన్ని నమ్మకాలను ప్రశ్నించకుండా పాటిస్తూ వస్తున్నారు. ఏదైనా శుభకార్యం తలపెట్టెందుకు వెళ్తున్నపుడు ముగ్గురు వెళ్ల కూడదు అంటుంటారు. అలాగే కొత్త పనేదైనా ప్రారంభించేందుకు ముగ్గురు పూనుకోకూడదు అంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు లేదా నలుగురు లేదా అంతకు మించి వెళ్లాలని కూడా అంటారు. అలా ముగ్గురు కలిసి తలపెట్టిన పని ముందుకు సాగదని కూడా నమ్మకం. కొందరు నిదర్శనాలు కూడా చూపుతుంటారు. ఇలాంటి నమ్మకాలలో ఒకటి తినే ఆహారం విషయంలో కూడా ప్రాచూర్యంలో ఉంది.

చాలా ఇళ్లలో ఒకటే సారి 3 రొట్టెలు వండించరు, ప్యాక్ చేసి కూడా ఇవ్వరు. దీని వెనుక అసలు కారణం చాలా మందికి తెలియదు. ఇలా వండించకూడదని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. కేవలం రోటీ మాత్రమే కాదు పూరీ, పరోటాకు కూడా ఈ నియమం వర్తిస్తుంది.  

జ్యోతిష్యంలో మూడు సంఖ్యను శుభసూచకంగా భావించరు. పూజలో మాత్రమే కాదు జీవితంలో కూడా మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారు. మరణించిన వ్యక్తి పేరుతో వడ్డించే విస్తరిలో మూడు రొట్టెలుల ఉంచాలని నమ్ముతారు. అందుకే ప్రాణాలతో ఉన్న వారికి మూడు రొట్టెలు వడ్డించకూడదని నమ్ముతారు. తినే పదార్థాలు ఏవైనా సరే అవి పూరీ, పరోటా వంటివైనా సరే మూడు వడ్డించడం అశుభంగా భావిస్తారు.

సైంటిఫిక్ రీజన్స్

మూడు కలిపి తినడం వల్ల బరువు పెరుగుతారు కాబట్టి కూడా మూడు తినకూడదని అంటారు. మాములుగా రెండు రొట్టెలు ఒక  వ్యక్తికిసరిపోతాయి. ఇంకోకటి ఎక్కువ తినడం వల్ల శరీరంలో ఎక్కువ కాలరీలు చేరుతాయనేది ఒక సైంటిఫిక్ రీజన్. ఎక్కువైన క్యాలరీల వల్ల కొవ్వు చేరుతుంది. ఒంట్లో కొవ్వు చేరితే మలబద్దకం కూడా పెరుగుతుంది. అంతే కాదు బద్దకం కూడా పెరుగుతుంది. అందుకని రొట్టెలు మూడు వడ్డించ వద్దని అంటుంటారని, దాని వెనుకున్న అసలైన కారణం అదే కావచ్చనే అభిప్రాయం కూడా ఉంది. ఎవరైనా అవసరానికి మించి తినకూడదని దీని వెనుకున్న భావం కూడా అయ్యుండవచ్చు. 

శాస్త్రీయ ఆధారలేవీ లేవు

ప్లేట్ లో మూడు రోట్టెలు వడ్డించకూడదనే శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. దీని వెనకుండే విశ్వాసం గురించి ఎవరికీ పెద్దగా లేదు. ఇలా మూడు రొట్టెలు వడ్డించ కూడదని పెద్దలు చెప్పారు కనుక.. పాటించాలని శతాబ్ధాలుగా దీన్ని కొనసాగిస్తున్నారు. దీని వెనుకున్న అసలు కారణాన్ని మాత్రం ఏ జ్యోతిష శాస్త్రం కానీ ఇతర శాస్త్రాలు కానీ వివరించలేదు. ఇది జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే. శతాబ్ధాలుగా పాటిస్తూ వస్తున్నారు. కనుక అందరూ పాటిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న నమ్మకాలను పాటించడం వల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ కొన్ని నమ్మకాలు లాజిక్ లేకుండా నష్టపరుస్తుంటాయి. అలా నష్టం వాటిల్లే నమ్మకాల విషయంలో మాత్రం కాస్త చూసుకుని పాటించడం అవసరం. నమ్మకాల విషయంలో జాగ్రత్త గా ఉండాలి అనేది అన్నింటికంటే ముఖ్యమైన నమ్మకంగా ఉండడం అవసరం.  

Also Read: PCOS అంటే ఏమిటీ? హార్మోన్లు సమతుల్యత కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? (ఇక్కడ క్లిక్ చేయండి) 

 

టాప్ హెడ్ లైన్స్

ఇంద్రకీలాద్రి నవరాత్రి 7వ రోజు: మహాలక్ష్మి అలంకారం - ఐశ్వర్యం, విజయం మీ సొంతం!
ఇంద్రకీలాద్రి నవరాత్రి 7వ రోజు: మహాలక్ష్మి అలంకారం - ఐశ్వర్యం, విజయం మీ సొంతం!
Saddula Bathukamma Wishes 2026: సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు! ఈ పాటలతో మీ ఆత్మీయులకు పంపండి!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Embed widget