అన్వేషించండి

Aquarius Horoscope 8th June 2022: జూన్ 8 కుంభ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో కుంభ రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

కుంభ రాశి అధిపతి- శని
కుంభ రాశివారి పేర్లలో మొదటి అక్షరాలు- గు, గే, గో, స, సి, సు, సే, సో, డా
కుంభ రాశివారికి మంచి రోజులు-  బుధవారం,శుక్రవారం, శనివారం

జూన్ 8 కుంభ రాశి ఫలితం ( Aquarius Horoscope 8th June 2022)
కుంభ రాశివారు ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులను కలుస్తారు. ప్రయాణం మానుకోవడం మంచిది.. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్త వహించండి.ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. ఎవ్వరికీ మాటివ్వకండి. ఆ కారణంగా మీరు చిక్కుల్లో చిక్కుకోవచ్చు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. ఎవరిపైనా ఆధారపడొద్దు.. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి.  పిల్లలతో సంతోషంగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. టెన్షన్ తగ్గుతుంది. 

Also Read: ఈ వారం ఈ మూడు రాశులవారికి డబ్బే డబ్బు, ఆ రాశి డయాబెటిక్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

కుంభ రాశి వార ఫలం ( Aquarius Weekly Horoscope June 6 to June 12)
కుంభ రాశివారికి  కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్నిస్తుంది. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు లేదా సందర్శించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి.  ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం వింటారు.  వారం చివరిలో అనుకోని సంఘటనలు, ఆరోగ్య సమస్యలు.  విద్యార్థులకు శుభసమయం.

Also Read: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట

కుంభరాశి జూన్ నెల ఫలితం (Aquarius  2022 June Horoscope)
కుంభ రాశి వారికి ఈ నెలలో గ్రహసంచారం బావుంది. వృత్తి వ్యాపారాల్లో అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. కొన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన పనిని ఎలాగైనా పూర్తిచేయగల సామర్థ్యం ఉంటుంది. ఇతరుల పనులు పూర్తిచేసేందుకు కూడా సహకారం అందిస్తారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. కొన్ని పనుల్లో గందరగోళం అనిపిస్తుంది..కాస్త ఆలోచిస్తే పని పూర్తయ్యే మార్గం కనిపిస్తుంది.  ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయి శ్రద్ధ అవసరం. ఆహారం తీసుకోవడాన్ని అశ్రద్ధ చేయవద్దు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.? | ABP DesamSRH Captain Pat Cummins IPL 2024 | కమిన్స్ రాకతోనైనా ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకుంటుందా.? | ABP DesamPinkvilla Screen And Style Awards: ముంబయిలో ఘనంగా జరిగిన అవార్డుల వేడుక, విభిన్న డ్రెస్సుల్లో తారలుRajamouli Mahesh Babu Movie: జపాన్ లో RRR స్క్రీనింగ్స్ సందర్భంగా మహేష్ మూవీ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం-   చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్‌ హోటల్స్‌ ఓనర్‌పై ఫోకస్
Elections Commission News: ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే ఈల వేసి అధికారులను పిలవండి- మీ చేతిలోనే పవర్‌ అస్త్ర
SS Rajamouli: ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
ఎన్టీఆర్ క్యారెక్టర్ మార్చిన రాజమౌళి - 'ఆర్ఆర్ఆర్'ను అలా తీస్తే ఎలా ఉండేదో?
Sriram: అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
అప్పుడు భూమిక పారిపోయింది, కత్తి ఉంటే తనని పొడిచేసేవాడిని - శ్రీరామ్
Home Loan: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
Embed widget