అన్వేషించండి

Martand Sun Temple: కోణార్క్ కంటే 500 ఏళ్ల ముందే కాశ్మీర్ లో అతి పెద్ద సూర్య దేవాలయం.. మార్తాండ సూర్య దేవాలయం

కోణార్క్ కంటే 500 ఏళ్ల ముందే కాశ్మీర్ లో అతి పెద్ద సూర్య దేవాలయం.. మార్తాండ సూర్య దేవాలయం ఈ సూర్య దేవాలయాన్ని మళ్ళీ కట్టాలని కాశ్మీర్ ఎందుకు భావిస్తోంది?అసలు దీన్ని కట్టిందెవరు?.. కూల్చిందెవరు?

Martand Sun Temple:  మనదేశంలో సూర్య దేవాలయం అనగానే కోణార్క, అరసవిల్లి లాంటి ప్రముఖ దేవాలయాలు గుర్తు వస్తాయి. కానీ వీటిని తలదన్నే ఒక బ్రహ్మాండమైన ఆలయం  కాశ్మీర్లో ఎప్పుడో కట్టారు. ఒడిశాలోని కోణార్క్ టెంపుల్ కన్నా  500 సంవత్సరాల ముందే కాశ్మీర్ లోని మార్తాండ దేవాలయాన్ని నిర్మించారు అక్కడి రాజులు. చరిత్ర మరిచిపోయిన అతి గొప్ప కాశ్మీర్ రాజు " ముక్తాపీడ లలితాదిత్య  (724CE -740CE )" నిర్మించిన మార్తాండ సూర్య దేవాలయం  ఆనాటి కళావైభవానికి మచ్చు తునకగా చరిత్రలో నిలిచిపోయింది. 600 సంవత్సరాల పాటు యాత్రికులని భక్తులని ఆకర్షించిన ఈ సూర్య దేవాలయాన్ని 14 వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ సుల్తాన్ 'సికిందర్ షా మిరి ' ధ్వంసం చేశాడు.

Also Read: రథ సప్తమి పూజా సులువుగా చేసుకునే విధానం.. పాలు పొంగించాల్సిన సమయం ఇదిగో!

పురాతన కాశ్మీర్ నిర్మాణ శైలికి ఉదాహరణ - మార్తాండ సూర్య దేవాలయం 

కాశ్మీర్ లోని ఒక ఎత్తైన పర్వతం పై నిర్మించిన మార్తాండ దేవాలయంలో గాంధార, గుప్త, చైనా నిర్మాణ వైఖరిలు కనిపిస్తాయి. ఈ దేవాలయం దగ్గర నిలబడితే మొత్తం కాశ్మీర్ లోయను  చూడొచ్చు . ఈ దేవాలయం ఎంత పెద్దదంటే దీని చుట్టూ ఉన్న గోడ ఆవరణలో  గంగ, యమున,విష్ణు లాంటి ఇతర దేవతలు కూడా ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో అతిపెద్ద సూర్య భగవానుడి ఆలయం నిర్మించి ఉంటుంది. శ్రీనగర్ కు  67 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ మార్తాండ దేవాలయం ప్రాచీన కాశ్మీర్ హిందూ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా  ప్రస్తుతం మారిపోయింది.

ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన  ఈ సూర్య దేవాలయం  15వ శాతాబ్దం లో ధ్వంసమైంది.  కాశ్మీర్ ను పరిపాలించిన షా మీర్ రాజవంశానికి చెందిన ' సికందర్ బుత్షిఖాన్ ' చాలా దేవాలయాల్ని నాశనం చేశాడు. వాటిలో మార్తాండ సూర్య దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని నాశనం చేయడానికి అతని సైనికులకు చాలా కాలం పట్టిందని అప్పటి కవి,చరిత్రకారుడు "జోనరాజు " తన 'ద్వితీయ రాజ తరంగిణి (1430 CE) లో పేర్కొన్నాడు. మార్తాండ దేవాలయం తో పాటు విజయేశ్వర  (శివ ), చక్రాధారి (విష్ణు ),వరాహ (విష్ణు ) దేవాలయాలని కూడా సికందర్ షా నాశనం చేసాడు. అలాగే గుర్తు తెలియని ఇద్దరు దేవతలకు చెందిన సురేశ్వరి,త్రిపురేశ్వర ఆలయాలను కూడా అతను ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అయితే వీటన్నిటిలోనూ మార్తాండ దేవాలయం అతిపెద్దది. దీనిని పూర్తిగా నాశనం చేయలేక పోయింది  సికందర్ షా సైన్యం. గర్భగుడిని ధ్వంసం చేసినా బయటి ప్రకారాలు అలాగే ఉండిపోయాయి.  మధ్యలో వచ్చిన భూకంపాల వల్ల  ఆలయ రూపం మరి కొంత దెబ్బతింది. గత 500 సంవత్సరాలుగా విపరీతమైన వాతావరణాన్ని కూడా తట్టుకొని ఆలయ శిథిలాలు ఇప్పటికీ చెప్పుకోదగ్గ రూపంలోనే ఉండడం విశేషం. 

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

 సినిమా షూటింగులకు పెట్టింది పేరు 
 మార్తాండ సూర్య దేవాలయం వద్ద చాలా సినిమాల షూటింగులు జరిగాయి. ధర్మేంద్ర నటించిన 'మన్ కి అంఖే (1970) నుండి షాహిద్ కపూర్ 'హైదర్ ' (2014) వరకూ ఇక్కడ సినిమా షూటింగులు జరిగాయి. 

 పునర్నిర్మాణం చేస్తున్న జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం

మధ్యలో తీవ్రవాద శక్తులతో ఉక్కిరిబిక్కిరైన కాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. సినిమా షూటింగ్ లకు కూడా ప్రభుత్వం తరఫునుంచి ఆహ్వానాలు వెళుతున్నాయి.  సంస్కృతి పరంగా పూర్వ వైభవం సాధించేందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం మార్తాండ సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు గతేడాది ప్రయత్నాలు ప్రారంభించింది. వారి ప్రయత్నం కనుక నెరవేరితే త్వరలోనే మార్తాండ సూర్య దేవాలయం  మరోసారి భక్తుల పాలిట బంగారం అయ్యే అవకాశం లేకపోలేదు.

Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!

టాప్ హెడ్ లైన్స్

ఇంట్లో తులసి మొక్కను ఈ 7 చోట్ల ఉంచకండి, దారిద్ర్యం వస్తుంది!
ఇంట్లో తులసి మొక్కను ఈ 7 చోట్ల ఉంచకండి, దారిద్ర్యం వస్తుంది!
పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడని 5 కలలు!
పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడని 5 కలలు!
నవంబర్ 12 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం.. మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 12 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీనం.. మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 12 గురువారం రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చికం...ఈ 4 రాశుల వారికి అదిరిపోయే శుభవార్తలు!
నవంబర్ 12 గురువారం రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చికం...ఈ 4 రాశుల వారికి అదిరిపోయే శుభవార్తలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Anirudh Ravichander Kavya Maran Wedding : అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
అనిరుధ్ కావ్యల పెళ్లిలో రజనీ కాంత్ డ్యాన్స్ - గ్రేస్ వేరే లెవల్... వీడియోస్ వైరల్
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget