మాఘమాసంలో ఈ అష్టకం పఠిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం!

Published by: RAMA

రథ సప్తమి

మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే సప్తమి రోజు సూర్యభగవానుడి జన్మదినం ..

రథ సప్తమి ఒక్కరోజు మాత్రమే కాదు..

మాఘమాసంలో నిత్యం సూర్యాష్టకం పఠిస్తే మంచి జరుగుతుంది

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్త్యాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్

శ్వేతపద్మధరం దేవం త సూర్యం ప్రణమామ్యహం

లోహితం రథ మారూఢం సర్వలోక పితామహం

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీపనం

మహా పాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహ పీడా ప్రనాసనం

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవా స్ఫవేత్

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్దినే

నవ్యాధిః శోక దారిద్ర్యం సూర్యలోకం చ గచ్చతి