ఆరోగ్యం, సంపద కోసం నిత్యం ఈ శ్లోకం పఠించండి
శాంతమే ఆకారంగా కలవాడు..పాముపై శయనించేవాడు..నాభియందు పద్మాన్ని కలిగినవాడు..
దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారం అయినవాడు..మేఘం లాంటి రంగు కలవాడు
శ్రీ మహాలక్ష్మికి మిక్కిలి ఇష్టమైనవాడు..కమలాల్లాంటి కన్నులు కలవాడు..
యోగులతో హృదయంలో పొందాల్సిన గమ్యంగా ధ్యానం చేయబడేవాడు..సంసార భయాన్ని తొలగించేవాడు
అన్నిలోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నా అని అర్థం
విష్ణు సహస్రనామంలో ఉండే ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే ఆరోగ్యం, సంపద సిద్ధిస్తాయని పండితులు చెబుతారు
ఓం నమో నారాయణాయ