ABP Desam

చాణక్య నీతి: నేను సింహం లాంటోడిని అని ఫీలయ్యేవారికోసమే ఇది!

ABP Desam

నేను సింహం లాంటోడిని అనే డైలాగ్ అందరూ వినే ఉంటారుగా..

ABP Desam

సింహం లాంటివాళ్లు అంటే ఎలా ఉంటారో ఆచార్య చాణక్యుడు బోధించారు

ప్రభూతాం కార్యమల్పంవతాన్నరః కర్తుమిచ్ఛతి|
సర్వరంభేన తత్కార్యం సింహదేకంప్రచక్షతే||

లక్ష్య సాధనకోసం కష్టపడే వ్యక్తిని సింహంతో పోల్చాడు ఆచార్య చాణక్యుడు

వేటాడాలి అని సింహం ఒక్కసారి ఫిక్సైతే..అస్సలు వెనక్కు తగ్గదు..

ఎలాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా కానీ..తన లక్ష్యాన్ని వీడదు

ఏ వ్యక్తి అయినా జీవితంలో తన లక్ష్య సాధన కోసం సింహంలా కృషి చేయాలన్నదే చాణక్యుడి మాట

లక్ష్యం విషయంలో వెనక్కు తగ్గకుండా ఉండి విజయం సాధించాలి అనుకునేవారిని సింహంతో పోల్చారు చాణక్యుడు