చాణక్య నీతి: తగ్గితే తప్పేముందమ్మా!

అన్ని విషయాల్లో దూకుడు పనికిరాదని శిష్యులకు బోధించారు ఆచార్య చాణక్యుడు

కొన్ని సందర్భాల్లో ఓ అడుగు వెనక్కు వేస్తేనే మంచి జరుగుతుందని వివరణాత్మకంగా చెప్పారు

శత్రువులు ఎదురైనప్పుడు వారితో ఢీ అంటే ఢీ అనేకన్నా..అక్కడి నుంచి తప్పుకుపోవడం మంచిది

నేరస్తులు ఎదురైనప్పుడు కూడా అక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోవడం మంచిది

నేరస్తులు మీ సహాయం కోరినప్పటికీ మీరు స్పందించడం ఏమాత్రం మంచిది కాదు..అది మీకు హాని చేస్తుంది

హింస, ఆందోళన, అల్లర్లు చెలరేగినప్పుడు కూడా ఆ ప్రదేశం నుంచి వెంటనే వెళ్లిపోవడం మంచిది

సామాజిక నవరులు సరిగా లేని ప్రదేశంలో నివాసం ఉండకూడదు..అక్కడకు వెళ్లకూడదు

తగ్గేదే లేదని... మొండిగా వ్యవహరిస్తే ఫలితం అనుభవించకతప్పదని హెచ్చరించారు చాణక్యుడు