ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో  మహా కుంభమేళా
ABP Desam

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా

గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానం
ABP Desam

గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానం

మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో కుంభమేళాకు వెళ్లాలంటే పన్నులు చెల్లించేవారని మీకు తెలుసా
ABP Desam

మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో కుంభమేళాకు వెళ్లాలంటే పన్నులు చెల్లించేవారని మీకు తెలుసా

అయితే హిందువులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పన్నును తక్షణమే తొలగించారు.

అయితే హిందువులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పన్నును తక్షణమే తొలగించారు.

తర్వాత బ్రిటిష్ వారి పాలనలో పన్నును తిరిగి ప్రారంభించారు.

మేజర్ జనరల్ థామస్ హార్ట్ విక్ 1796లో హరిద్వార్ కుంభమేళాపై మొదటి నివేదికను రూపొందించాడు

బ్రిటిష్ ప్రభుత్వం 1910 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం పన్ను లు వసూలు చేయడం మొదలు పెట్టింది.

తరువాత బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండ్ ఈ పన్నును రద్దు చేశాడు