ABP Desam

చాణక్యనీతి: ఇది కోల్పోతే మళ్లీ తిరిగి తెచ్చుకోలేరు!

ABP Desam

పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వంపునర్లభ్యం న శరీరం పునఃపునః।।

ABP Desam

శరీరం గొప్పదనాన్ని ఈ శ్లోకం ద్వారా వివరించారు ఆచార్య చాణక్యుడు

పోగొట్టుకున్న జబ్బు మళ్లీ సంపాదించవచ్చు.. దూరమైన స్నేహితుడు మళ్లీ రావొచ్చు

వదిలి వెళ్లిపోయిన వస్తే తిరిగి రావొచ్చు వేదంటే మరో స్త్రీని జీవితంలోకి ఆహ్వానించవచ్చు కానీ...

ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలేస్తే మాత్రం ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేం ( ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు ఉండేవారికోసం)

ఈ శరీరం ఉన్నంతసేపే మంచి పనులు చేయగలరు..మనిషిగా జన్మించినందుకు ప్రాణాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి

జంతువులకు శరీరం ఉంటుంది కానీ ఆలోచన ఉండదు...బుద్ధి, ఆలోచన, జ్ఞానం మానవులకే సొంతం

అతి తిండి, అతి నిద్ర, అతి ఆలోచన, అతి బాధ..ఏదైనా శరీరానికి నష్టమే..

తిని పడేసే ఆకులాంటిది ఈ శరీరం.. భోజనం చేసినంతసేపే ఆకు విలువ - ప్రాణం ఉన్నంతసేపే శరీరం విలువ

తినేసిన ఆకును విసిరేస్తున్నప్పుడు ఓ మనిషి ఆకలితీర్చానని సంతోషిస్తుంది..మరి మనిషి ఆలోచన ఎలా ఉండాలి?