ABP Desam

చాణక్య నీతి: వీళ్లు మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్!

ABP Desam

మీ జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులు చాలా ముఖ్యం.. వాళ్లని ఎట్టిపరిస్థితిల్లోనూ దూరం చేసుకోవద్దని చాణక్యుడి సూచన

ABP Desam

సక్సెస్ ఫుల్ లైఫ్ మీకు సొంతం అవ్వాలంటే వీళ్లు తప్పనిసరిగా నీతిశాస్త్రంలో పేర్కొన్నారు

సంసారత్పాదగ్ధానం త్రయో శబాణహేతవః.
అపత్యం చ కలత్రం చ సతతం సదారేవ చ

జీవితంలో సంతోషానికి వీళ్లు ముగ్గురు కారణం అవుతారు.. వాళ్లు ముగ్గురు జీవిత భాగస్వామి, మంచి ప్రవర్తనగల పిల్లలు, మంచి స్నేహితుడు

మీ జీవిత భాగస్వామి తెలివిగా ఉంటే ఎలాంటి సమస్యల నుంచి అయిన బయటపడొచ్చు

మీ పిల్లల ప్రవర్తన మంచిగా ఉంటే..ఆస్తిని మించిన ఆనందం మీ సొంతం

జీవితంలో ప్రతి అడుగులో మంచి స్నేహితుడు చాలా అవసరం.. మీ ఎదుగుదల నిర్ణయించేది స్నేహితుడే

వీళ్ల ముగ్గురూ మీతో ఉంటే మీజీవితంలో ఫెయిల్యూర్ అనేదే ఉండదు...