మౌని అమావాస్య మాత్రమే కాదు.. రాజస్నానం ఆచరించే ఇతర ప్రత్యేక రోజులివే!
2025 జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది
మహా కుంభమేళాలో ఆచరించే స్నానాల్లో అత్యంత పవిత్రమైనది రాజస్నానం
మొదటి రాజస్నానం జనవరి 13 పుష్య పూర్ణిమరోజు చేశారు
2025 జనవరి 14 మకర సంక్రాంతి సందర్భంగా ఆచరించారు
2025 జనవరి 29 మౌని అమావాస్య రోజు ఆచరించారు..ఈ రోజు భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది
2025 ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజు ఆచరించాలి
2025 ఫిబ్రవరి 4- అచల నవమి రోజు చేస్తారు
2025 ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ అత్యంత విశిష్టమైనది
2025 ఫిబ్రవరి 26 మహా శివరాత్రి కుంభమేళా ఆఖరి రోజు
భక్తితో ఆచరించే స్నానం...సూర్య భగవానుడికి సమర్పించే అర్ఘ్యం, పితృదేవతలకు విడిచే తర్పణం ప్రధానం..
మహాకుంభమేళా జరిగే రోజుల్లో ఎప్పుడు స్నానమాచరించినా పుణ్యమే.. అధిక రద్దీ ఉండే రోజు వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు