అన్వేషించండి

Minister ambati: మంత్రి అంబటికి త్రుటిలో తప్పిన ప్రమాదం

సత్తుపల్లి పట్టణ శివారులో మంత్రి అంబటి రాంబాబు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

మంత్రి అంబటి రాంబాబు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంత్రి రాంబాబు ప్రయాణిస్తున్న కారుపై లారీలో నుంచి గోధుమ బస్తా పడిపోయింది. దీంతో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. 

వివివరాల్లోకి వెళితే... సత్తుపల్లి పట్టణ శివారులో మంత్రి అంబటి రాంబాబు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న అంబటి కాన్వాయ్ పై లారీ నుంచి గోధుమ బస్తాలు కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో అంబటి కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో ఆయన మరో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 

ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు తగలలేదని అంబటి తెలిపారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై బస్తాలను పరిశీలించారు. గోధుమ బస్తాని తెలవగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సెక్యూరిటీ సిబ్బంది వెల్లడించారు.  

స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రోజు మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబుది కక్ష సాధింపు అరెస్ట్ అయితే రిమాండ్ ఎందుకు విధిస్తారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. నిజం గెలిచినందునే చంద్రబాబు జైల్లో ఉన్నారు. మద్యం విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. చంద్రబాబును ఎలాగైనా కాపాడాలని పురందేశ్వరి తాపత్రయపడుతున్నారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కంటే మీడియేటర్‌గానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. మహిళ కాబట్టి ఆవిడపై అంతకుమించి మాట్లాడలేను. ఢిల్లీ పెద్దలకు.. ఆమె చెల్లి భువనేశ్వరికి పురందేశ్వరి రాయబారాలు నడుపుతు న్నారు. చంద్రబాబుపై మాకు ఏ కక్ష లేదు.. ఉంటే రాబోయే ఎన్నికల్లోనే తేల్చుకుంటాం. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్ప ఏం చేయడానికి లేదు. కొత్త బ్రాండ్లకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బూమ్ బూమ్ బీర్ల కంపెనీకి అనుమతించింది చంద్రబాబే’’ అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుది కక్ష సాధింపు అరెస్ట్ అయితే రిమాండ్ ఎందుకు విధిస్తారని ఆయన ప్రశ్నించారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని. నిజం గెలిచినందునే చంద్రబాబు జైల్లో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

"మద్యం విషయంలో పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. చంద్రబాబును ఎలాగైనా కాపాడాలని పురందేశ్వరి తాపత్రయపడుతున్నారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు కంటే మీడియేటర్‌గానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారు. మహిళ కాబట్టి ఆవిడపై అంతకుమించి మాట్లాడలేను. ఢిల్లీ పెద్దలకు..ఆమె చెల్లి భువనేశ్వరికి పురందేశ్వరి రాయబారాలు నడుపుతున్నారు. చంద్రబాబుపై మాకు ఏ కక్ష లేదు..ఉంటే ఎన్నికల్లోనే తేల్చుకుంటాం. ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి. కాబట్టే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ కేసులో అరెస్ట్ తప్ప ఏం చేయడానికి లేదు. కొత్త బ్రాండ్లకు వైసీపీ అనుమతి ఇవ్వలేదు. బూమ్ బూమ్ బీర్ల కంపెనీకి అనుమతించింది చంద్రబాబే." అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీMohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
7G The Dark Story OTT Telugu: ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి '7/జి'... ఇది బృందావన కాలనీ కాదు, ఆ హీరోయిన్ సోనియా హారర్ సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Mushtaq Khan Kidnapped: కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
కిడ్నాపర్ల చేతిలో 12 గంటలు చిత్ర హింసలు అనుభవించిన బాలీవుడ్ నటుడు... చివరకు ఏమైందంటే?
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Embed widget