అన్వేషించండి
Realme Android 11: రియల్‌మీ 6, 6ఐ, 6ఎక్స్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్
రియల్‌మీ
1/3

రియల్‌మీ 6, 6ఐ, 6ఎక్స్ ఫోన్ల వినియోగదారులకు కంపెనీ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన రియల్‌మీ యూఐ 2.0 వెర్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించింది.
2/3

ఈ కొత్త వెర్షన్ కోసం యూజర్లు తమ ఫోన్లలో సెట్టింగ్స్ ఆప్షన్‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మీద క్లిక్ చేయాలని సూచించింది. భారతదేశంలో యూజర్ల కోసం రియల్‌మీ యూఐ 2.0 అప్‌డేట్ తీసుకురానున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించింది.
Published at : 05 Sep 2021 07:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















