అన్వేషించండి
ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉండొచ్చా? ఉంటే వాస్తు ప్రకారం ఏ దిశలో పెట్టాలి?
Owl Statue: వాస్తు ప్రకారం, గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచొచ్చా? ఇది ధనానికి సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలను ఇస్తుందా? మరి ఏ దిశగా పెట్టాలి?
Vastu tips owl statue
1/6

ధార్మిక గ్రంథాలలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పేర్కొన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గుడ్లగూబ ధనం, ఐశ్వర్యం , బుద్ధికి చిహ్నం. నమ్మకాల ప్రకారం గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోవడంతో పాటు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
2/6

ఇంట్లో గుడ్లగూబ విగ్రహం ఉంచడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకునే , అవకాశాలను గుర్తించే శక్తి లభిస్తుంది. ఇది మీ ఆలోచనా సామర్థ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపార సంబంధిత విషయాల్లో తరచుగా సమస్యలు ఎదుర్కొనే వారు తమ దగ్గర ఒక చిన్న గుడ్లగూబ విగ్రహాన్ని ఉంచుకోవాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు.
Published at : 21 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
అమరావతి
ఎడ్యుకేషన్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















