అన్వేషించండి
Vastu Remedies: బాత్రూమ్ నుంచి బెడ్ వరకూ ఇంట్లో అన్ని సమస్యలకు అతి చిన్న పరిష్కారం!
Vastu Remedies for Getting Wealth: స్ఫటికం క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగపడుతుందట..
Uses Of Patika
1/6

స్ఫటికంలో ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంది. అందువల్ల నీటిలో స్ఫటికాన్ని కలిపి ఇల్లు తుడిస్తే ప్రతికూల శక్తి నశిస్తుంది. కలహాలు ఉండవు. సుఖ సంతోషాలు నెలకొంటాయి
2/6

దుకాణం, వ్యాపార స్థలంలో ఆదాయం తగ్గితే, వ్యాపారానికి ఎవరిదృష్టి అయినా తిగిలింది అనిపిస్తే నల్లటి వస్త్రంలో పటికను కట్టి కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. దీనివల్ల వ్యాపారానికి పూర్వ వైభవం వస్తుందని నమ్మకం.
Published at : 09 Aug 2025 06:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















